Quran with Telugu translation - Surah Adh-Dhariyat ayat 28 - الذَّاريَات - Page - Juz 26
﴿فَأَوۡجَسَ مِنۡهُمۡ خِيفَةٗۖ قَالُواْ لَا تَخَفۡۖ وَبَشَّرُوهُ بِغُلَٰمٍ عَلِيمٖ ﴾
[الذَّاريَات: 28]
﴿فأوجس منهم خيفة قالوا لا تخف وبشروه بغلام عليم﴾ [الذَّاريَات: 28]
Abdul Raheem Mohammad Moulana (varu tinakunda undatam cusi), vari nundi bhayapaddadu. Varannaru: "Bhayapadaku!" Mariyu varu ataniki jnanavantudaina kumaruni subhavartaniccaru |
Abdul Raheem Mohammad Moulana (vāru tinakuṇḍā uṇḍaṭaṁ cūsi), vāri nuṇḍi bhayapaḍḍāḍu. Vārannāru: "Bhayapaḍaku!" Mariyu vāru ataniki jñānavantuḍaina kumāruni śubhavārtaniccāru |
Muhammad Aziz Ur Rehman (అప్పటికీ వారు తినకపోయేసరికి) వారి గురించి లోలోపలే భయపడిపోయాడు. “భయపడకండి” అని వారు అభయమిచ్చారు. ఇంకా వారతనికి జ్ఞానసంపన్నుడైన అబ్బాయి పుడతాడని శుభవార్త వినిపించారు |