Quran with Telugu translation - Surah AT-Tur ayat 21 - الطُّور - Page - Juz 27
﴿وَٱلَّذِينَ ءَامَنُواْ وَٱتَّبَعَتۡهُمۡ ذُرِّيَّتُهُم بِإِيمَٰنٍ أَلۡحَقۡنَا بِهِمۡ ذُرِّيَّتَهُمۡ وَمَآ أَلَتۡنَٰهُم مِّنۡ عَمَلِهِم مِّن شَيۡءٖۚ كُلُّ ٱمۡرِيِٕۭ بِمَا كَسَبَ رَهِينٞ ﴾
[الطُّور: 21]
﴿والذين آمنوا واتبعتهم ذريتهم بإيمان ألحقنا بهم ذريتهم وما ألتناهم من عملهم﴾ [الطُّور: 21]
Abdul Raheem Mohammad Moulana mariyu evaraite visvasistaro mariyu vari santananvaru visvasanlo varini anusaristaro! Alanti varini vari santananto (svarganlo) kaluputamu. Mariyu vari karmalalo variki e matram nastam kaligincamu. Prati vyakti tanu sampadincina daniki takattuga untadu |
Abdul Raheem Mohammad Moulana mariyu evaraitē viśvasistārō mariyu vāri santānanvāru viśvāsanlō vārini anusaristārō! Alāṇṭi vārini vāri santānantō (svarganlō) kaluputāmu. Mariyu vāri karmalalō vāriki ē mātraṁ naṣṭaṁ kaligin̄camu. Prati vyakti tānu sampādin̄cina dāniki tākaṭṭugā uṇṭāḍu |
Muhammad Aziz Ur Rehman మరెవరైతే విశ్వసించారో, వారి సంతానం కూడా విశ్వసించి వారిని అనుసరించి ఉంటే, మేము వారి సంతానాన్ని కూడా వారితో కలుపుతాము. మరి వారి కర్మలను ఏ మాత్రం తగ్గించము. (నిజానికి) ప్రతి వ్యక్తీ తన సంపాదనకు తాకట్టుగా ఉన్నాడు |