Quran with Telugu translation - Surah AT-Tur ayat 20 - الطُّور - Page - Juz 27
﴿مُتَّكِـِٔينَ عَلَىٰ سُرُرٖ مَّصۡفُوفَةٖۖ وَزَوَّجۡنَٰهُم بِحُورٍ عِينٖ ﴾
[الطُّور: 20]
﴿متكئين على سرر مصفوفة وزوجناهم بحور عين﴾ [الطُّور: 20]
Abdul Raheem Mohammad Moulana varu varusaga veyabadina asanala mida, dindlaku anukoni kurconi untaru. Mariyu memu andamaina pedda pedda kannulu gala sundarimanulato vari vivaham ceyistamu |
Abdul Raheem Mohammad Moulana vāru varusagā vēyabaḍina āsanāla mīda, diṇḍlaku ānukoni kūrconi uṇṭāru. Mariyu mēmu andamaina pedda pedda kannulu gala sundarīmaṇulatō vāri vivāhaṁ cēyistāmu |
Muhammad Aziz Ur Rehman వారక్కడ వరుసగా పరచబడిన ఆసనాలపై దిండ్లకు ఆనుకుని (ఠీవిగా) కూర్చుని ఉంటారు. అప్పటికి పెద్ద పెద్ద కన్నులు గల సుందరాంగులతో మేము వారి వివాహం జరిపించాము |