×

కావున (ఓ ముహమ్మద్!) నీవు, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చే వరకు సహనం వహించు. నిశ్చయంగా, 52:48 Telugu translation

Quran infoTeluguSurah AT-Tur ⮕ (52:48) ayat 48 in Telugu

52:48 Surah AT-Tur ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah AT-Tur ayat 48 - الطُّور - Page - Juz 27

﴿وَٱصۡبِرۡ لِحُكۡمِ رَبِّكَ فَإِنَّكَ بِأَعۡيُنِنَاۖ وَسَبِّحۡ بِحَمۡدِ رَبِّكَ حِينَ تَقُومُ ﴾
[الطُّور: 48]

కావున (ఓ ముహమ్మద్!) నీవు, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చే వరకు సహనం వహించు. నిశ్చయంగా, నీవు మా దృష్టిలో ఉన్నావు. మరియు నీవు నిద్ర నుండి లేచినపుడు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన స్తోత్రం చెయ్యి

❮ Previous Next ❯

ترجمة: واصبر لحكم ربك فإنك بأعيننا وسبح بحمد ربك حين تقوم, باللغة التيلجو

﴿واصبر لحكم ربك فإنك بأعيننا وسبح بحمد ربك حين تقوم﴾ [الطُّور: 48]

Abdul Raheem Mohammad Moulana
kavuna (o muham'mad!) Nivu, ni prabhuvu ajna vacce varaku sahanam vahincu. Niscayanga, nivu ma drstilo unnavu. Mariyu nivu nidra nundi lecinapudu ni prabhuvu pavitratanu koniyadu, ayana stotram ceyyi
Abdul Raheem Mohammad Moulana
kāvuna (ō muham'mad!) Nīvu, nī prabhuvu ājña vaccē varaku sahanaṁ vahin̄cu. Niścayaṅgā, nīvu mā dr̥ṣṭilō unnāvu. Mariyu nīvu nidra nuṇḍi lēcinapuḍu nī prabhuvu pavitratanu koniyāḍu, āyana stōtraṁ ceyyi
Muhammad Aziz Ur Rehman
మరి నీవు నీ ప్రభువు ఆజ్ఞకై ఓపికతో నిరీక్షించు. నిశ్చయంగా నువ్వు మా కళ్ళ ముందరే ఉన్నావు. నువ్వు నిలబడినప్పుడల్లా నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన్ని స్తుతించు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek