×

ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి 53:23 Telugu translation

Quran infoTeluguSurah An-Najm ⮕ (53:23) ayat 23 in Telugu

53:23 Surah An-Najm ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Najm ayat 23 - النَّجم - Page - Juz 27

﴿إِنۡ هِيَ إِلَّآ أَسۡمَآءٞ سَمَّيۡتُمُوهَآ أَنتُمۡ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلۡطَٰنٍۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَمَا تَهۡوَى ٱلۡأَنفُسُۖ وَلَقَدۡ جَآءَهُم مِّن رَّبِّهِمُ ٱلۡهُدَىٰٓ ﴾
[النَّجم: 23]

ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు, కేవలం తమ ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది

❮ Previous Next ❯

ترجمة: إن هي إلا أسماء سميتموها أنتم وآباؤكم ما أنـزل الله بها من, باللغة التيلجو

﴿إن هي إلا أسماء سميتموها أنتم وآباؤكم ما أنـزل الله بها من﴾ [النَّجم: 23]

Abdul Raheem Mohammad Moulana
ivanni miru mariyu mi tandri tatalu pettina perlu matrame, allah vitini gurinci etti pramanam avatarimpa jeyaledu. Varu, kevalam tama uhaganalanu mariyu tama atmalu kore manovanchalanu matrame anusaristunnaru. Vastavaniki vari prabhuvu tarapu nundi vari vaddaku margadarsakatvam kuda vacci unnadi
Abdul Raheem Mohammad Moulana
ivannī mīru mariyu mī taṇḍri tātalu peṭṭina pērlu mātramē, allāh vīṭini gurin̄ci eṭṭi pramāṇaṁ avatarimpa jēyalēdu. Vāru, kēvalaṁ tama ūhāgānālanu mariyu tama ātmalu kōrē manōvān̄chalanu mātramē anusaristunnāru. Vāstavāniki vāri prabhuvu tarapu nuṇḍi vāri vaddaku mārgadarśakatvaṁ kūḍā vacci unnadi
Muhammad Aziz Ur Rehman
నిజానికి ఇవన్నీ మీరూ, మీ తాత ముత్తాతలు వాటికి పెట్టుకున్న పేర్లు మాత్రమే. వీటిని గురించి అల్లాహ్ ఏ ప్రమాణమూ పంపలేదు. వీళ్ళు కేవలం అంచనాలను, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నారు. మరి చూడబోతే వారి ప్రభువు తరఫున వారి వద్దకు ఖచ్చితంగా మార్గ దర్శకత్వం వచ్చి ఉన్నది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek