×

మరియు ఆకాశాలలో ఎందరో దేవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం పనికిరాదు; అల్లాహ్ 53:26 Telugu translation

Quran infoTeluguSurah An-Najm ⮕ (53:26) ayat 26 in Telugu

53:26 Surah An-Najm ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Najm ayat 26 - النَّجم - Page - Juz 27

﴿۞ وَكَم مِّن مَّلَكٖ فِي ٱلسَّمَٰوَٰتِ لَا تُغۡنِي شَفَٰعَتُهُمۡ شَيۡـًٔا إِلَّا مِنۢ بَعۡدِ أَن يَأۡذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرۡضَىٰٓ ﴾
[النَّجم: 26]

మరియు ఆకాశాలలో ఎందరో దేవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం పనికిరాదు; అల్లాహ్ ఎవరి పట్లనైతే ప్రసన్నుడై, తన ఇష్టంతో వారికి అనుమతిస్తేనే తప్ప

❮ Previous Next ❯

ترجمة: وكم من ملك في السموات لا تغني شفاعتهم شيئا إلا من بعد, باللغة التيلجو

﴿وكم من ملك في السموات لا تغني شفاعتهم شيئا إلا من بعد﴾ [النَّجم: 26]

Abdul Raheem Mohammad Moulana
mariyu akasalalo endaro devadutalu unnaru. Kani vari sipharasu e matram panikiradu; allah evari patlanaite prasannudai, tana istanto variki anumatistene tappa
Abdul Raheem Mohammad Moulana
mariyu ākāśālalō endarō dēvadūtalu unnāru. Kāni vāri siphārasu ē mātraṁ panikirādu; allāh evari paṭlanaitē prasannuḍai, tana iṣṭantō vāriki anumatistēnē tappa
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలో ఎంతో మంది దైవదూతలు ఉన్నారు. కాని వాళ్ళ సిఫారసు ఏ మాత్రం పనికిరాదు. కాకపోతే అల్లాహ్ తన ఇష్టంతో, తాను కోరిన వారి విషయంలో (సిఫారసు వినడానికి) సమ్మతిస్తే అది వేరే విషయం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek