×

కావున, మా హితబోధ (ఖుర్ఆన్) నుండి ముఖం త్రిప్పుకొని ఇహలోక జీవితం తప్ప మరేమీ కోరని 53:29 Telugu translation

Quran infoTeluguSurah An-Najm ⮕ (53:29) ayat 29 in Telugu

53:29 Surah An-Najm ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Najm ayat 29 - النَّجم - Page - Juz 27

﴿فَأَعۡرِضۡ عَن مَّن تَوَلَّىٰ عَن ذِكۡرِنَا وَلَمۡ يُرِدۡ إِلَّا ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا ﴾
[النَّجم: 29]

కావున, మా హితబోధ (ఖుర్ఆన్) నుండి ముఖం త్రిప్పుకొని ఇహలోక జీవితం తప్ప మరేమీ కోరని వ్యక్తిని నీవు పట్టించుకోకు

❮ Previous Next ❯

ترجمة: فأعرض عن من تولى عن ذكرنا ولم يرد إلا الحياة الدنيا, باللغة التيلجو

﴿فأعرض عن من تولى عن ذكرنا ولم يرد إلا الحياة الدنيا﴾ [النَّجم: 29]

Abdul Raheem Mohammad Moulana
kavuna, ma hitabodha (khur'an) nundi mukham trippukoni ihaloka jivitam tappa maremi korani vyaktini nivu pattincukoku
Abdul Raheem Mohammad Moulana
kāvuna, mā hitabōdha (khur'ān) nuṇḍi mukhaṁ trippukoni ihalōka jīvitaṁ tappa marēmī kōrani vyaktini nīvu paṭṭin̄cukōku
Muhammad Aziz Ur Rehman
కనుక (ఓ ప్రవక్తా!) మా ధ్యానం నుండి తిరిగిపోయి, కేవలం ప్రాపంచిక జీవితాన్ని మాత్రమే ఆశించేవాణ్ణి నువ్వు పట్టించుకోకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek