×

ఈ విషయం గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం తమ ఊహలనే అనుసరిస్తున్నారు. 53:28 Telugu translation

Quran infoTeluguSurah An-Najm ⮕ (53:28) ayat 28 in Telugu

53:28 Surah An-Najm ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Najm ayat 28 - النَّجم - Page - Juz 27

﴿وَمَا لَهُم بِهِۦ مِنۡ عِلۡمٍۖ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّۖ وَإِنَّ ٱلظَّنَّ لَا يُغۡنِي مِنَ ٱلۡحَقِّ شَيۡـٔٗا ﴾
[النَّجم: 28]

ఈ విషయం గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం తమ ఊహలనే అనుసరిస్తున్నారు. కాని వాస్తవానికి, ఊహ సత్యానికి ఏ మాత్రం బదులు కాజాలదు

❮ Previous Next ❯

ترجمة: وما لهم به من علم إن يتبعون إلا الظن وإن الظن لا, باللغة التيلجو

﴿وما لهم به من علم إن يتبعون إلا الظن وإن الظن لا﴾ [النَّجم: 28]

Abdul Raheem Mohammad Moulana
i visayam gurinci variki elanti jnanam ledu. Varu kevalam tama uhalane anusaristunnaru. Kani vastavaniki, uha satyaniki e matram badulu kajaladu
Abdul Raheem Mohammad Moulana
ī viṣayaṁ gurin̄ci vāriki elāṇṭi jñānaṁ lēdu. Vāru kēvalaṁ tama ūhalanē anusaristunnāru. Kāni vāstavāniki, ūha satyāniki ē mātraṁ badulu kājāladu
Muhammad Aziz Ur Rehman
వాస్తవానికి వారికి ఈ విషయంలో ఎలాంటి పరిజ్ఞానము లేదు. వారు ఉత్త అనుమానాలను అనుసరిస్తున్నారు. నిజానికి (మూఢ) అనుమానాలు సత్యం ముందు దేనికీ పనికిరావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek