×

నిశ్చయంగా, మేము ఆడ ఒంటెను, వారిని పరీక్షించటం కోసం పంపుతున్నాము, కావున (ఓ సాలిహ్!) వారి 54:27 Telugu translation

Quran infoTeluguSurah Al-Qamar ⮕ (54:27) ayat 27 in Telugu

54:27 Surah Al-Qamar ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qamar ayat 27 - القَمَر - Page - Juz 27

﴿إِنَّا مُرۡسِلُواْ ٱلنَّاقَةِ فِتۡنَةٗ لَّهُمۡ فَٱرۡتَقِبۡهُمۡ وَٱصۡطَبِرۡ ﴾
[القَمَر: 27]

నిశ్చయంగా, మేము ఆడ ఒంటెను, వారిని పరీక్షించటం కోసం పంపుతున్నాము, కావున (ఓ సాలిహ్!) వారి విషయంలో వేచి ఉండు మరియు సహనం వహించు

❮ Previous Next ❯

ترجمة: إنا مرسلوا الناقة فتنة لهم فارتقبهم واصطبر, باللغة التيلجو

﴿إنا مرسلوا الناقة فتنة لهم فارتقبهم واصطبر﴾ [القَمَر: 27]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, memu ada ontenu, varini pariksincatam kosam pamputunnamu, kavuna (o salih!) Vari visayanlo veci undu mariyu sahanam vahincu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmu āḍa oṇṭenu, vārini parīkṣin̄caṭaṁ kōsaṁ pamputunnāmu, kāvuna (ō sālih!) Vāri viṣayanlō vēci uṇḍu mariyu sahanaṁ vahin̄cu
Muhammad Aziz Ur Rehman
వీళ్ళను పరీక్షించటానికి మేము ఒక ఆడ ఒంటెను పంపిస్తున్నాము. కాబట్టి (ఓ సాలెహ్!) నువ్వు వీళ్ళ (పరిణామం) కోసం ఎదురు చూస్తూ ఉండు. కాస్త ఓపిక పట్టు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek