×

వారికి పూర్వం నూహ్ జాతి వారు (తమ ప్రవక్తను) అసత్యవాదుడని తిరస్కరించి ఉన్నారు, అప్పుడు వారు 54:9 Telugu translation

Quran infoTeluguSurah Al-Qamar ⮕ (54:9) ayat 9 in Telugu

54:9 Surah Al-Qamar ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qamar ayat 9 - القَمَر - Page - Juz 27

﴿۞ كَذَّبَتۡ قَبۡلَهُمۡ قَوۡمُ نُوحٖ فَكَذَّبُواْ عَبۡدَنَا وَقَالُواْ مَجۡنُونٞ وَٱزۡدُجِرَ ﴾
[القَمَر: 9]

వారికి పూర్వం నూహ్ జాతి వారు (తమ ప్రవక్తను) అసత్యవాదుడని తిరస్కరించి ఉన్నారు, అప్పుడు వారు మా దాసుణ్ణి: "అసత్యవాది!" అని అన్నారు. మరియు : "ఇతడు పిచ్చివాడు" అని అన్నారు. మరియు అతను కసిరికొట్టబడ్డాడు

❮ Previous Next ❯

ترجمة: كذبت قبلهم قوم نوح فكذبوا عبدنا وقالوا مجنون وازدجر, باللغة التيلجو

﴿كذبت قبلهم قوم نوح فكذبوا عبدنا وقالوا مجنون وازدجر﴾ [القَمَر: 9]

Abdul Raheem Mohammad Moulana
variki purvam nuh jati varu (tama pravaktanu) asatyavadudani tiraskarinci unnaru, appudu varu ma dasunni: "Asatyavadi!" Ani annaru. Mariyu: "Itadu piccivadu" ani annaru. Mariyu atanu kasirikottabaddadu
Abdul Raheem Mohammad Moulana
vāriki pūrvaṁ nūh jāti vāru (tama pravaktanu) asatyavāduḍani tiraskarin̄ci unnāru, appuḍu vāru mā dāsuṇṇi: "Asatyavādi!" Ani annāru. Mariyu: "Itaḍu piccivāḍu" ani annāru. Mariyu atanu kasirikoṭṭabaḍḍāḍu
Muhammad Aziz Ur Rehman
వారికి పూర్వం నూహ్ జాతి వారు కూడా (తమ ప్రవక్తను) ధిక్కరించారు. వారు మా దాసుణ్ణి త్రోసిపుచ్చి, అతణ్ణి “పిచ్చోడ”న్నారు. అతణ్ణి విదిలించారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek