×

భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి 55:29 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rahman ⮕ (55:29) ayat 29 in Telugu

55:29 Surah Ar-Rahman ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rahman ayat 29 - الرَّحمٰن - Page - Juz 27

﴿يَسۡـَٔلُهُۥ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ كُلَّ يَوۡمٍ هُوَ فِي شَأۡنٖ ﴾
[الرَّحمٰن: 29]

భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: يسأله من في السموات والأرض كل يوم هو في شأن, باللغة التيلجو

﴿يسأله من في السموات والأرض كل يوم هو في شأن﴾ [الرَّحمٰن: 29]

Abdul Raheem Mohammad Moulana
bhumilo mariyu akasalalo nunna pratidi (tana jivanopadhi koraku) ayanane yacistundi. Mariyu prati ksanam (roju) ayana oka karyanlo nimagnudai untadu
Abdul Raheem Mohammad Moulana
bhūmilō mariyu ākāśālalō nunna pratidī (tana jīvanōpādhi koraku) āyananē yācistundi. Mariyu prati kṣaṇaṁ (rōju) āyana oka kāryanlō nimagnuḍai uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలో, భూమిలో ఉన్నవారంతా (తమ అవసరాలు తీరడానికి) ఆయన్నే అర్థిస్తున్నారు. ప్రతి దినం ఆయన ఓ (వినూత్న) వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek