Quran with Telugu translation - Surah Ar-Rahman ayat 54 - الرَّحمٰن - Page - Juz 27
﴿مُتَّكِـِٔينَ عَلَىٰ فُرُشِۭ بَطَآئِنُهَا مِنۡ إِسۡتَبۡرَقٖۚ وَجَنَى ٱلۡجَنَّتَيۡنِ دَانٖ ﴾
[الرَّحمٰن: 54]
﴿متكئين على فرش بطائنها من إستبرق وجنى الجنتين دان﴾ [الرَّحمٰن: 54]
Abdul Raheem Mohammad Moulana varu jari pani astarugala pattu tivacila mida anukoni kurconi untaru. Mariyu a rendu svargavanala phalalu daggaraga andubatulo untayi |
Abdul Raheem Mohammad Moulana vāru jarī pani astarugala paṭṭu tivācīla mīda ānukoni kūrconi uṇṭāru. Mariyu ā reṇḍu svargavanāla phalālu daggaragā andubāṭulō uṇṭāyi |
Muhammad Aziz Ur Rehman వారు (స్వర్గవాసులు) దళసరి పట్టు వస్త్రపు అస్తరుగల పరుపులపై దిండ్లకు ఆనుకుని (దర్జాగా) ఆసీనులై ఉంటారు. ఆ రెండు తోటల పండ్లు ఫలాలు (వారికి) మరీ దగ్గరగా ఉంటాయి |