×

బాగా తెలుసుకోండి! నిశ్చయంగా అల్లాహ్, భూమి చనిపోయిన తరువాత, దానికి మళ్ళీ జీవం పోస్తాడు. వాస్తవానికి 57:17 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:17) ayat 17 in Telugu

57:17 Surah Al-hadid ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 17 - الحدِيد - Page - Juz 27

﴿ٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ يُحۡيِ ٱلۡأَرۡضَ بَعۡدَ مَوۡتِهَاۚ قَدۡ بَيَّنَّا لَكُمُ ٱلۡأٓيَٰتِ لَعَلَّكُمۡ تَعۡقِلُونَ ﴾
[الحدِيد: 17]

బాగా తెలుసుకోండి! నిశ్చయంగా అల్లాహ్, భూమి చనిపోయిన తరువాత, దానికి మళ్ళీ జీవం పోస్తాడు. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టంగా తెలుపుతున్నాము, బహుశా మీరు అర్థం చేసుకుంటారని

❮ Previous Next ❯

ترجمة: اعلموا أن الله يحيي الأرض بعد موتها قد بينا لكم الآيات لعلكم, باللغة التيلجو

﴿اعلموا أن الله يحيي الأرض بعد موتها قد بينا لكم الآيات لعلكم﴾ [الحدِيد: 17]

Abdul Raheem Mohammad Moulana
baga telusukondi! Niscayanga allah, bhumi canipoyina taruvata, daniki malli jivam postadu. Vastavaniki memu i sucanalanu miku spastanga teluputunnamu, bahusa miru artham cesukuntarani
Abdul Raheem Mohammad Moulana
bāgā telusukōṇḍi! Niścayaṅgā allāh, bhūmi canipōyina taruvāta, dāniki maḷḷī jīvaṁ pōstāḍu. Vāstavāniki mēmu ī sūcanalanu mīku spaṣṭaṅgā teluputunnāmu, bahuśā mīru arthaṁ cēsukuṇṭārani
Muhammad Aziz Ur Rehman
బాగా తెలుసుకోండి! భూమి మృతి చెందిన మీదట, అల్లాహ్ యే దానిని తిరిగి బ్రతికిస్తున్నాడు. మీరు అర్ధం చేసుకునేటందుకు మేము మా సూచనలను బాగా విడమరచి చెప్పాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek