Quran with Telugu translation - Surah Al-hadid ayat 18 - الحدِيد - Page - Juz 27
﴿إِنَّ ٱلۡمُصَّدِّقِينَ وَٱلۡمُصَّدِّقَٰتِ وَأَقۡرَضُواْ ٱللَّهَ قَرۡضًا حَسَنٗا يُضَٰعَفُ لَهُمۡ وَلَهُمۡ أَجۡرٞ كَرِيمٞ ﴾
[الحدِيد: 18]
﴿إن المصدقين والمصدقات وأقرضوا الله قرضا حسنا يضاعف لهم ولهم أجر كريم﴾ [الحدِيد: 18]
Abdul Raheem Mohammad Moulana niscayanga, vidhi danam (jakat) cese purusulu mariyu vidhidanam cese strilu mariyu allah ku manci appu icce variki, ayana danini enno retlu penci (tirigi) istadu. Mariyu variki goppa pratiphalam untundi |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, vidhi dānaṁ (jakāt) cēsē puruṣulu mariyu vidhidānaṁ cēsē strīlu mariyu allāh ku man̄ci appu iccē vāriki, āyana dānini ennō reṭlu pen̄ci (tirigi) istāḍu. Mariyu vāriki goppa pratiphalaṁ uṇṭundi |
Muhammad Aziz Ur Rehman నిశ్చయంగా దానధర్మాలు చేసే పురుషులు, దానధర్మాలు చేసే స్త్రీలు, అల్లాహ్ కు (చిత్తశుద్ధితో) మంచి ఋణం ఇచ్చేవారు – వారు ఇచ్చినది వారి కొరకు పెంచబడుతుంది. మరి వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం ఉంది |