×

ఏమీ? విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో కృంగిపోయి, ఆయన అవతరింప జేసిన సత్యానికి విధేయులయ్యే సమయం 57:16 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:16) ayat 16 in Telugu

57:16 Surah Al-hadid ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 16 - الحدِيد - Page - Juz 27

﴿۞ أَلَمۡ يَأۡنِ لِلَّذِينَ ءَامَنُوٓاْ أَن تَخۡشَعَ قُلُوبُهُمۡ لِذِكۡرِ ٱللَّهِ وَمَا نَزَلَ مِنَ ٱلۡحَقِّ وَلَا يَكُونُواْ كَٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلُ فَطَالَ عَلَيۡهِمُ ٱلۡأَمَدُ فَقَسَتۡ قُلُوبُهُمۡۖ وَكَثِيرٞ مِّنۡهُمۡ فَٰسِقُونَ ﴾
[الحدِيد: 16]

ఏమీ? విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో కృంగిపోయి, ఆయన అవతరింప జేసిన సత్యానికి విధేయులయ్యే సమయం ఇంకా రాలేదా? పూర్వ గ్రంథ ప్రజల్లాగా వారు కూడా మారిపోకూడదు. ఎందుకంటే చాలా కాలం గడిచి పోయినందుకు వారి హృదయాలు కఠినమై పోయాయి. మరియు వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: ألم يأن للذين آمنوا أن تخشع قلوبهم لذكر الله وما نـزل من, باللغة التيلجو

﴿ألم يأن للذين آمنوا أن تخشع قلوبهم لذكر الله وما نـزل من﴾ [الحدِيد: 16]

Abdul Raheem Mohammad Moulana
Emi? Visvasula hrdayalu allah prastavanato krngipoyi, ayana avatarimpa jesina satyaniki vidheyulayye samayam inka raleda? Purva grantha prajallaga varu kuda maripokudadu. Endukante cala kalam gadici poyinanduku vari hrdayalu kathinamai poyayi. Mariyu varilo cala mandi avidheyulu (phasikhun) unnaru
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Viśvāsula hr̥dayālu allāh prastāvanatō kr̥ṅgipōyi, āyana avatarimpa jēsina satyāniki vidhēyulayyē samayaṁ iṅkā rālēdā? Pūrva grantha prajallāgā vāru kūḍā māripōkūḍadu. Endukaṇṭē cālā kālaṁ gaḍici pōyinanduku vāri hr̥dayālu kaṭhinamai pōyāyi. Mariyu vārilō cālā mandi avidhēyulu (phāsikhūn) unnāru
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, విశ్వాసుల హృదయాలు అల్లాహ్ జ్ఞాపకం పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మెత్తబడే సమయం ఇంకా వారికి ఆసన్నం కాలేదా? వీరికి మునుపు గ్రంథం వొసగబడిన వారి మాదిరిగా వీరు కాకూడదు. మరి ఆ గ్రంథవహులపై ఒక సుదీర్ఘకాలం గడచిపోయేసరికి వారి హృదయాలు కఠినమై పోయాయి. వారిలో చాలామంది అవిధేయులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek