×

మీ ప్రభువు క్షమాపణ వైపునకు మరియు ఆకాశం మరియు భూమి యొక్క వైశాల్యమంతటి విశాలమైన స్వర్గం 57:21 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:21) ayat 21 in Telugu

57:21 Surah Al-hadid ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 21 - الحدِيد - Page - Juz 27

﴿سَابِقُوٓاْ إِلَىٰ مَغۡفِرَةٖ مِّن رَّبِّكُمۡ وَجَنَّةٍ عَرۡضُهَا كَعَرۡضِ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ أُعِدَّتۡ لِلَّذِينَ ءَامَنُواْ بِٱللَّهِ وَرُسُلِهِۦۚ ذَٰلِكَ فَضۡلُ ٱللَّهِ يُؤۡتِيهِ مَن يَشَآءُۚ وَٱللَّهُ ذُو ٱلۡفَضۡلِ ٱلۡعَظِيمِ ﴾
[الحدِيد: 21]

మీ ప్రభువు క్షమాపణ వైపునకు మరియు ఆకాశం మరియు భూమి యొక్క వైశాల్యమంతటి విశాలమైన స్వర్గం వైపునకు పరుగెత్తండి. అది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించేవారి కొరకు సిద్ధ పరచిబడి ఉంది. ఇది అల్లాహ్ అనుగ్రహం, ఆయన తాను కోరిన వారికి దానిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ అనుగ్రహశాలి, సర్వోత్తముడు

❮ Previous Next ❯

ترجمة: سابقوا إلى مغفرة من ربكم وجنة عرضها كعرض السماء والأرض أعدت للذين, باللغة التيلجو

﴿سابقوا إلى مغفرة من ربكم وجنة عرضها كعرض السماء والأرض أعدت للذين﴾ [الحدِيد: 21]

Abdul Raheem Mohammad Moulana
Mi prabhuvu ksamapana vaipunaku mariyu akasam mariyu bhumi yokka vaisalyamantati visalamaina svargam vaipunaku parugettandi. Adi allah mariyu ayana pravaktalanu visvasincevari koraku sid'dha paracibadi undi. Idi allah anugraham, ayana tanu korina variki danini prasadistadu. Mariyu allah anugrahasali, sarvottamudu
Abdul Raheem Mohammad Moulana
Mī prabhuvu kṣamāpaṇa vaipunaku mariyu ākāśaṁ mariyu bhūmi yokka vaiśālyamantaṭi viśālamaina svargaṁ vaipunaku parugettaṇḍi. Adi allāh mariyu āyana pravaktalanu viśvasin̄cēvāri koraku sid'dha paracibaḍi undi. Idi allāh anugrahaṁ, āyana tānu kōrina vāriki dānini prasādistāḍu. Mariyu allāh anugrahaśāli, sarvōttamuḍu
Muhammad Aziz Ur Rehman
(రండి!) మీ ప్రభువు క్షమాభిక్ష వైపు పరుగెత్తండి. ఇంకా, భూమ్యాకాశాలంత వెడల్పు గల స్వర్గం వైపు పరుగిడండి. అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను విశ్వసించే వారికోసం అది తయారు చేయబడింది. ఇది అల్లాహ్ అనుగ్రహం! ఆయన దీనిని తాను కోరిన వారికి ఇస్తాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek