Quran with Telugu translation - Surah Al-hadid ayat 20 - الحدِيد - Page - Juz 27
﴿ٱعۡلَمُوٓاْ أَنَّمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا لَعِبٞ وَلَهۡوٞ وَزِينَةٞ وَتَفَاخُرُۢ بَيۡنَكُمۡ وَتَكَاثُرٞ فِي ٱلۡأَمۡوَٰلِ وَٱلۡأَوۡلَٰدِۖ كَمَثَلِ غَيۡثٍ أَعۡجَبَ ٱلۡكُفَّارَ نَبَاتُهُۥ ثُمَّ يَهِيجُ فَتَرَىٰهُ مُصۡفَرّٗا ثُمَّ يَكُونُ حُطَٰمٗاۖ وَفِي ٱلۡأٓخِرَةِ عَذَابٞ شَدِيدٞ وَمَغۡفِرَةٞ مِّنَ ٱللَّهِ وَرِضۡوَٰنٞۚ وَمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَآ إِلَّا مَتَٰعُ ٱلۡغُرُورِ ﴾
[الحدِيد: 20]
﴿اعلموا أنما الحياة الدنيا لعب ولهو وزينة وتفاخر بينكم وتكاثر في الأموال﴾ [الحدِيد: 20]
Abdul Raheem Mohammad Moulana baga telusukondi! Niscayanga, ihaloka jivitam, oka ata mariyu oka vinodam mariyu oka srngaram mariyu miru parasparam goppalu ceppukovadam mariyu sampada mariyu santanam visayanlo adhikyata pondataniki prayatnincadam matrame. Dani drstantam a varsam vale undi: Dani (varsam) valla perige pairu raitulaku anandam kaligistundi. A pidapa adi endipoyi pasupu paccaga maripotundi. A pidapa adi pottuga maripotundi. Kani paraloka jivitanlo matram (dustulaku) badhakaramaina siksa mariyu (satpurusulaku) allah nundi ksamapana mariyu ayana prasannata untayi. Kavuna ihaloka jivitam kevalam mosagince bhogabhagyalu matrame |
Abdul Raheem Mohammad Moulana bāgā telusukōṇḍi! Niścayaṅgā, ihalōka jīvitaṁ, oka āṭa mariyu oka vinōdaṁ mariyu oka śr̥ṅgāraṁ mariyu mīru parasparaṁ goppalu ceppukōvaḍaṁ mariyu sampada mariyu santānaṁ viṣayanlō ādhikyata pondaṭāniki prayatnin̄caḍaṁ mātramē. Dāni dr̥ṣṭāntaṁ ā varṣaṁ valē undi: Dāni (varṣaṁ) valla perigē pairu raitulaku ānandaṁ kaligistundi. Ā pidapa adi eṇḍipōyi pasupu paccagā māripōtundi. Ā pidapa adi poṭṭugā māripōtundi. Kāni paralōka jīvitanlō mātraṁ (duṣṭulaku) bādhākaramaina śikṣa mariyu (satpuruṣulaku) allāh nuṇḍi kṣamāpaṇa mariyu āyana prasannata uṇṭāyi. Kāvuna ihalōka jīvitaṁ kēvalaṁ mōsagin̄cē bhōgabhāgyālu mātramē |
Muhammad Aziz Ur Rehman బాగా తెలుసుకోండి! ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, తమాషా, అలంకార ప్రాయం, పరస్పరం బడాయిని చాటుకోవటం, సిరిసంపదలు, సంతానం విషయంలో ఒండొకరిని మించిపోవడానికి ప్రయత్నించటం మాత్రమే. (దీని) ఉపమానం వర్షపు నీరు లాంటిది. దానివల్ల మొలచిన పైరు రైతులను అలరిస్తుంది. మరి ఆ పంట ఎండిపోగానే అది పసుపువన్నెగా మారిపోవటం నీవు చూస్తావు. ఆ తరువాత అది పొట్టు పొట్టుగా తయారవుతుంది. మరి పరలోకంలో మాత్రం తీవ్రమైన శిక్ష ఉంది, అల్లాహ్ తరఫున క్షమాపణ, ఆయన ప్రీతి కూడా ఉంది. మొత్తానికి ప్రాపంచిక జీవితం మభ్యపెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు |