Quran with Telugu translation - Surah Al-hadid ayat 22 - الحدِيد - Page - Juz 27
﴿مَآ أَصَابَ مِن مُّصِيبَةٖ فِي ٱلۡأَرۡضِ وَلَا فِيٓ أَنفُسِكُمۡ إِلَّا فِي كِتَٰبٖ مِّن قَبۡلِ أَن نَّبۡرَأَهَآۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ ﴾
[الحدِيد: 22]
﴿ما أصاب من مصيبة في الأرض ولا في أنفسكم إلا في كتاب﴾ [الحدِيد: 22]
Abdul Raheem Mohammad Moulana bhumi mida gani leda svayanga mi mida gani virucuku pade e apada ayina sare! Memu danini sambhavimpa jeyaka munde granthanlo vrayabadakunda ledu. Niscayanga, idi allah ku ento sulabham |
Abdul Raheem Mohammad Moulana bhūmi mīda gānī lēdā svayaṅgā mī mīda gānī virucuku paḍē ē āpada ayinā sarē! Mēmu dānini sambhavimpa jēyaka mundē granthanlō vrāyabaḍakuṇḍā lēdu. Niścayaṅgā, idi allāh ku entō sulabhaṁ |
Muhammad Aziz Ur Rehman ఏ ఆపద అయినాసరే – అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదైనా – మేము దానిని పుట్టించకమునుపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక |