×

వాస్తవానికి, మేము మా సందేశహరులను స్పష్టమైన సూచలనిచ్చి పంపాము. మరియు వారితో బాటు గ్రంథాన్ని అవతరింపజేశాము. 57:25 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:25) ayat 25 in Telugu

57:25 Surah Al-hadid ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 25 - الحدِيد - Page - Juz 27

﴿لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ لِيَقُومَ ٱلنَّاسُ بِٱلۡقِسۡطِۖ وَأَنزَلۡنَا ٱلۡحَدِيدَ فِيهِ بَأۡسٞ شَدِيدٞ وَمَنَٰفِعُ لِلنَّاسِ وَلِيَعۡلَمَ ٱللَّهُ مَن يَنصُرُهُۥ وَرُسُلَهُۥ بِٱلۡغَيۡبِۚ إِنَّ ٱللَّهَ قَوِيٌّ عَزِيزٞ ﴾
[الحدِيد: 25]

వాస్తవానికి, మేము మా సందేశహరులను స్పష్టమైన సూచలనిచ్చి పంపాము. మరియు వారితో బాటు గ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు మానవులు న్యాయశీలురుగా మెలగటానికి త్రాసును కూడా పంపాము మరియు ఇనుమును కూడా ప్రసాదించాము. అందులో గొప్ప శక్తి ఉంది, మరియు మానవులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరియు (ఇదంతా) అల్లాహ్ అగోచరుడైన తనకు మరియు తన ప్రవక్తలకు ఎవడు సహాయకుడవుతాడో చూడటానికి చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహా బలశాలి, సర్వశక్తిమంతుడు

❮ Previous Next ❯

ترجمة: لقد أرسلنا رسلنا بالبينات وأنـزلنا معهم الكتاب والميزان ليقوم الناس بالقسط وأنـزلنا, باللغة التيلجو

﴿لقد أرسلنا رسلنا بالبينات وأنـزلنا معهم الكتاب والميزان ليقوم الناس بالقسط وأنـزلنا﴾ [الحدِيد: 25]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki, memu ma sandesaharulanu spastamaina sucalanicci pampamu. Mariyu varito batu granthanni avatarimpajesamu. Mariyu manavulu n'yayasiluruga melagataniki trasunu kuda pampamu mariyu inumunu kuda prasadincamu. Andulo goppa sakti undi, mariyu manavulaku enno prayojanalunnayi. Mariyu (idanta) allah agocarudaina tanaku mariyu tana pravaktalaku evadu sahayakudavutado cudataniki cesadu. Niscayanga, allah maha balasali, sarvasaktimantudu
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki, mēmu mā sandēśaharulanu spaṣṭamaina sūcalanicci pampāmu. Mariyu vāritō bāṭu granthānni avatarimpajēśāmu. Mariyu mānavulu n'yāyaśīlurugā melagaṭāniki trāsunu kūḍā pampāmu mariyu inumunu kūḍā prasādin̄cāmu. Andulō goppa śakti undi, mariyu mānavulaku ennō prayōjanālunnāyi. Mariyu (idantā) allāh agōcaruḍaina tanaku mariyu tana pravaktalaku evaḍu sahāyakuḍavutāḍō cūḍaṭāniki cēśāḍu. Niścayaṅgā, allāh mahā balaśāli, sarvaśaktimantuḍu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము – ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి! ఇంకా మేము ఇనుమును కూడా అవతరింపజేశాము. అందులో చాలా బలం ఉంది, జనుల కొరకు (ఇతరత్రా) ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంకా – చూడకుండానే తనకు, తన ప్రవక్తలకు తోడ్పడే వారెవరో అల్లాహ్ తెలుసుకోదలిచాడు. నిస్సందేహంగా అల్లాహ్ మహాబలుడు, తిరుగులేనివాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek