Quran with Telugu translation - Surah Al-hadid ayat 24 - الحدِيد - Page - Juz 27
﴿ٱلَّذِينَ يَبۡخَلُونَ وَيَأۡمُرُونَ ٱلنَّاسَ بِٱلۡبُخۡلِۗ وَمَن يَتَوَلَّ فَإِنَّ ٱللَّهَ هُوَ ٱلۡغَنِيُّ ٱلۡحَمِيدُ ﴾
[الحدِيد: 24]
﴿الذين يبخلون ويأمرون الناس بالبخل ومن يتول فإن الله هو الغني الحميد﴾ [الحدِيد: 24]
Abdul Raheem Mohammad Moulana evaraite svayanga lobhatvam cuputu itarulanu kuda lobhatvaniki purikoluputaro mariyu evadaite (satyam nundi) venudirugutado, vadu (telusukovali) niscayanga, allah svayam samrd'dhudu, sarva stotralaku ar'hudani |
Abdul Raheem Mohammad Moulana evaraitē svayaṅgā lōbhatvaṁ cūputū itarulanu kūḍā lōbhatvāniki purikoluputārō mariyu evaḍaitē (satyaṁ nuṇḍi) venudirugutāḍō, vāḍu (telusukōvāli) niścayaṅgā, allāh svayaṁ samr̥d'dhuḍu, sarva stōtrālaku ar'huḍani |
Muhammad Aziz Ur Rehman వారెలాంటి వారంటే తాము (స్వయంగా) పిసినారితనం చూపటమే గాక ఇతరులను (కూడా) పిసినారితనానికి పురికొల్పుతారు. ఎవడు (అల్లాహ్ మార్గం నుండి) ముఖం త్రిప్పుకుని పోయినా అల్లాహ్ అక్కరలేనివాడు, స్తోత్రనీయుడన్న సంగతిని అతను గుర్తుంచుకోవాలి |