×

మరియు వాస్తవంగా మేము నూహ్ ను మరియు ఇబ్రాహీమ్ ను పంపాము. మరియు వారిద్దరి సంతానంలో 57:26 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:26) ayat 26 in Telugu

57:26 Surah Al-hadid ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 26 - الحدِيد - Page - Juz 27

﴿وَلَقَدۡ أَرۡسَلۡنَا نُوحٗا وَإِبۡرَٰهِيمَ وَجَعَلۡنَا فِي ذُرِّيَّتِهِمَا ٱلنُّبُوَّةَ وَٱلۡكِتَٰبَۖ فَمِنۡهُم مُّهۡتَدٖۖ وَكَثِيرٞ مِّنۡهُمۡ فَٰسِقُونَ ﴾
[الحدِيد: 26]

మరియు వాస్తవంగా మేము నూహ్ ను మరియు ఇబ్రాహీమ్ ను పంపాము. మరియు వారిద్దరి సంతానంలో ప్రవక్త పదవినీ మరియు గ్రంథాన్ని ఉంచాము. కాని వారి సంతతిలో కొందరు మార్గదర్శకత్వం మీద ఉన్నారు, కాని వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: ولقد أرسلنا نوحا وإبراهيم وجعلنا في ذريتهما النبوة والكتاب فمنهم مهتد وكثير, باللغة التيلجو

﴿ولقد أرسلنا نوحا وإبراهيم وجعلنا في ذريتهما النبوة والكتاب فمنهم مهتد وكثير﴾ [الحدِيد: 26]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga memu nuh nu mariyu ibrahim nu pampamu. Mariyu variddari santananlo pravakta padavini mariyu granthanni uncamu. Kani vari santatilo kondaru margadarsakatvam mida unnaru, kani varilo cala mandi avidheyulu (phasikhun) unnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā mēmu nūh nu mariyu ibrāhīm nu pampāmu. Mariyu vāriddari santānanlō pravakta padavinī mariyu granthānni un̄cāmu. Kāni vāri santatilō kondaru mārgadarśakatvaṁ mīda unnāru, kāni vārilō cālā mandi avidhēyulu (phāsikhūn) unnāru
Muhammad Aziz Ur Rehman
మేము నూహును, ఇబ్రాహీమును ప్రవక్తలుగా చేసి పంపాము. మరి వారిద్దరి సంతతిలో ప్రవక్త పదవిని, గ్రంథ పరంపరను ఉంచాము. అయితే వారిలో కొందరు సన్మార్గ భాగ్యం పొందగా, అత్యధికులు అవిధేయులయ్యారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek