×

అల్లాహ్ వారి కొరకు కఠిన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. నిశ్చయంగా, వారు చేసే పనులన్నీ చాలా 58:15 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:15) ayat 15 in Telugu

58:15 Surah Al-Mujadilah ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 15 - المُجَادلة - Page - Juz 28

﴿أَعَدَّ ٱللَّهُ لَهُمۡ عَذَابٗا شَدِيدًاۖ إِنَّهُمۡ سَآءَ مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[المُجَادلة: 15]

అల్లాహ్ వారి కొరకు కఠిన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. నిశ్చయంగా, వారు చేసే పనులన్నీ చాలా చెడ్డవి

❮ Previous Next ❯

ترجمة: أعد الله لهم عذابا شديدا إنهم ساء ما كانوا يعملون, باللغة التيلجو

﴿أعد الله لهم عذابا شديدا إنهم ساء ما كانوا يعملون﴾ [المُجَادلة: 15]

Abdul Raheem Mohammad Moulana
allah vari koraku kathina siksanu sid'dhaparaci uncadu. Niscayanga, varu cese panulanni cala ceddavi
Abdul Raheem Mohammad Moulana
allāh vāri koraku kaṭhina śikṣanu sid'dhaparaci un̄cāḍu. Niścayaṅgā, vāru cēsē panulannī cālā ceḍḍavi
Muhammad Aziz Ur Rehman
వారికోసం అల్లాహ్ అత్యంత కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. వారు చేసేవి ముమ్మాటికీ చెడుపనులే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek