×

వారు తమ ప్రమాణాలను డాలుగా చేసుకొని (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తున్నారు, కావున వారికి 58:16 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:16) ayat 16 in Telugu

58:16 Surah Al-Mujadilah ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 16 - المُجَادلة - Page - Juz 28

﴿ٱتَّخَذُوٓاْ أَيۡمَٰنَهُمۡ جُنَّةٗ فَصَدُّواْ عَن سَبِيلِ ٱللَّهِ فَلَهُمۡ عَذَابٞ مُّهِينٞ ﴾
[المُجَادلة: 16]

వారు తమ ప్రమాణాలను డాలుగా చేసుకొని (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తున్నారు, కావున వారికి అవమాన కరమైన శిక్ష పడుతుంది

❮ Previous Next ❯

ترجمة: اتخذوا أيمانهم جنة فصدوا عن سبيل الله فلهم عذاب مهين, باللغة التيلجو

﴿اتخذوا أيمانهم جنة فصدوا عن سبيل الله فلهم عذاب مهين﴾ [المُجَادلة: 16]

Abdul Raheem Mohammad Moulana
varu tama pramanalanu daluga cesukoni (prajalanu) allah margam nundi nirodhistunnaru, kavuna variki avamana karamaina siksa padutundi
Abdul Raheem Mohammad Moulana
vāru tama pramāṇālanu ḍālugā cēsukoni (prajalanu) allāh mārgaṁ nuṇḍi nirōdhistunnāru, kāvuna vāriki avamāna karamaina śikṣa paḍutundi
Muhammad Aziz Ur Rehman
వారు తమ ప్రమాణాలను ఆసరా (డాలు)గా చేసుకున్నారు. పైగా అల్లాహ్ మార్గం నుండి ఆపుతున్నారు. వారికి అవమానకరమైన శిక్ష తథ్యం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek