Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 14 - المُجَادلة - Page - Juz 28
﴿۞ أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ تَوَلَّوۡاْ قَوۡمًا غَضِبَ ٱللَّهُ عَلَيۡهِم مَّا هُم مِّنكُمۡ وَلَا مِنۡهُمۡ وَيَحۡلِفُونَ عَلَى ٱلۡكَذِبِ وَهُمۡ يَعۡلَمُونَ ﴾
[المُجَادلة: 14]
﴿ألم تر إلى الذين تولوا قوما غضب الله عليهم ما هم منكم﴾ [المُجَادلة: 14]
Abdul Raheem Mohammad Moulana emi? Allah agrahaniki guri ayina jati vari vaipuku maralina varini nivu cudaleda? Varu mito cerina varu karu mariyu varitonu cerinavaru karu. Varu bud'dhipurvakanga asatya pramanam cestunnaru |
Abdul Raheem Mohammad Moulana ēmī? Allāh āgrahāniki guri ayina jāti vāri vaipuku maralina vārini nīvu cūḍalēdā? Vāru mītō cērina vāru kāru mariyu vāritōnu cērinavāru kāru. Vāru bud'dhipūrvakaṅgā asatya pramāṇaṁ cēstunnāru |
Muhammad Aziz Ur Rehman ఏమిటి, అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో కుమ్మక్కు అయిన వారిని నీవు చూడలేదా? అసలు వీరు (ఈ కపటులు) మీ వారూ కారు. వాళ్ళ పక్షాన చేరినవారూ కారు. తెలిసి కూడా వారు – ఉద్దేశ్యపూర్వకంగా – అసత్య విషయాలపై ప్రమాణం చేస్తున్నారు |