×

అల్లాహ్ వారందరినీ మరల బ్రతికించి లేపిన రోజు, వారు మీతో ప్రమాణాలు చేసినట్లు ఆయన (అల్లాహ్) 58:18 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:18) ayat 18 in Telugu

58:18 Surah Al-Mujadilah ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 18 - المُجَادلة - Page - Juz 28

﴿يَوۡمَ يَبۡعَثُهُمُ ٱللَّهُ جَمِيعٗا فَيَحۡلِفُونَ لَهُۥ كَمَا يَحۡلِفُونَ لَكُمۡ وَيَحۡسَبُونَ أَنَّهُمۡ عَلَىٰ شَيۡءٍۚ أَلَآ إِنَّهُمۡ هُمُ ٱلۡكَٰذِبُونَ ﴾
[المُجَادلة: 18]

అల్లాహ్ వారందరినీ మరల బ్రతికించి లేపిన రోజు, వారు మీతో ప్రమాణాలు చేసినట్లు ఆయన (అల్లాహ్) ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. మరియు దాని వలన వారు మంచి స్థితిలో ఉన్నారని భావిస్తారు. జాగ్రత్త! నిశ్చయంగా, ఇలాంటి వారే అసత్యవాదులు

❮ Previous Next ❯

ترجمة: يوم يبعثهم الله جميعا فيحلفون له كما يحلفون لكم ويحسبون أنهم على, باللغة التيلجو

﴿يوم يبعثهم الله جميعا فيحلفون له كما يحلفون لكم ويحسبون أنهم على﴾ [المُجَادلة: 18]

Abdul Raheem Mohammad Moulana
allah varandarini marala bratikinci lepina roju, varu mito pramanalu cesinatlu ayana (allah) mundu kuda pramanalu cestaru. Mariyu dani valana varu manci sthitilo unnarani bhavistaru. Jagratta! Niscayanga, ilanti vare asatyavadulu
Abdul Raheem Mohammad Moulana
allāh vārandarinī marala bratikin̄ci lēpina rōju, vāru mītō pramāṇālu cēsinaṭlu āyana (allāh) mundu kūḍā pramāṇālu cēstāru. Mariyu dāni valana vāru man̄ci sthitilō unnārani bhāvistāru. Jāgratta! Niścayaṅgā, ilāṇṭi vārē asatyavādulu
Muhammad Aziz Ur Rehman
వారందరినీ అల్లాహ్ తిరిగి లేపిన రోజున, వారు మీ ముందు ప్రమాణాలు చేసినట్లే ఆయన ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. తమకూ ఏదో ఒక ఆధారం ఉందని తలపోస్తారు. బాగా తెలుసుకోండి! వారు పచ్చి అబద్ధాల కోరులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek