×

అల్లాహ్ (శిక్ష) నుండి కాపాడటానికి, వారి సంపదలు గానీ, వారి సంతానం గానీ వారికి ఏ 58:17 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:17) ayat 17 in Telugu

58:17 Surah Al-Mujadilah ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 17 - المُجَادلة - Page - Juz 28

﴿لَّن تُغۡنِيَ عَنۡهُمۡ أَمۡوَٰلُهُمۡ وَلَآ أَوۡلَٰدُهُم مِّنَ ٱللَّهِ شَيۡـًٔاۚ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[المُجَادلة: 17]

అల్లాహ్ (శిక్ష) నుండి కాపాడటానికి, వారి సంపదలు గానీ, వారి సంతానం గానీ వారికి ఏ మాత్రం పనికిరావు. ఇలాంటి వారే నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا أولئك أصحاب النار, باللغة التيلجو

﴿لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا أولئك أصحاب النار﴾ [المُجَادلة: 17]

Abdul Raheem Mohammad Moulana
allah (siksa) nundi kapadataniki, vari sampadalu gani, vari santanam gani variki e matram panikiravu. Ilanti vare narakagni vasulu. Andulo varu sasvatanga untaru
Abdul Raheem Mohammad Moulana
allāh (śikṣa) nuṇḍi kāpāḍaṭāniki, vāri sampadalu gānī, vāri santānaṁ gānī vāriki ē mātraṁ panikirāvu. Ilāṇṭi vārē narakāgni vāsulu. Andulō vāru śāśvataṅgā uṇṭāru
Muhammad Aziz Ur Rehman
వారి సిరిసంపదలుగానీ, వారి సంతానం గానీ అల్లాహ్ కు వ్యతిరేకంగా వారికేమాత్రం పనికిరావు. వారు నరక వాసులు. వారందులో కలకాలం ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek