Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 4 - المُجَادلة - Page - Juz 28
﴿فَمَن لَّمۡ يَجِدۡ فَصِيَامُ شَهۡرَيۡنِ مُتَتَابِعَيۡنِ مِن قَبۡلِ أَن يَتَمَآسَّاۖ فَمَن لَّمۡ يَسۡتَطِعۡ فَإِطۡعَامُ سِتِّينَ مِسۡكِينٗاۚ ذَٰلِكَ لِتُؤۡمِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦۚ وَتِلۡكَ حُدُودُ ٱللَّهِۗ وَلِلۡكَٰفِرِينَ عَذَابٌ أَلِيمٌ ﴾
[المُجَادلة: 4]
﴿فمن لم يجد فصيام شهرين متتابعين من قبل أن يتماسا فمن لم﴾ [المُجَادلة: 4]
Abdul Raheem Mohammad Moulana kani evadaite ila ceyaledo, atadu tana bharyanu takaka mundu, rendu nelalu varusaga upavasamundali. Idi kuda ceyaleni vadu, aravai mandi nirupedalaku bhojanam pettali. Idanta miru allah nu mariyu ayana pravaktanu drdhanga visvasincataniki. Mariyu ivi allah nirnayincina haddulu. Mariyu satyatiraskarulaku badhakaramaina siksa padutundi |
Abdul Raheem Mohammad Moulana kāni evaḍaitē ilā cēyalēḍō, ataḍu tana bhāryanu tākaka mundu, reṇḍu nelalu varusagā upavāsamuṇḍāli. Idi kūḍā cēyalēni vāḍu, aravai mandi nirupēdalaku bhōjanaṁ peṭṭāli. Idantā mīru allāh nu mariyu āyana pravaktanu dr̥ḍhaṅgā viśvasin̄caṭāniki. Mariyu ivi allāh nirṇayin̄cina haddulu. Mariyu satyatiraskārulaku bādhākaramaina śikṣa paḍutundi |
Muhammad Aziz Ur Rehman ఈ స్థోమత లేనివాడు, భార్యాభర్తలు పరస్పరం ముట్టుకోకముందే అతను రెండు మాసాలపాటు ఎడతెగకుండా ఉపవాసాలు పాటించాలి. ఈపాటి శక్తి కూడా లేనివాడు అరవై మంది అగత్యపరులకు అన్నం పెట్టాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై మీ పరిపూర్ణ విశ్వాసం రూడీ కావటానికే ఇది మీపై విధించబడింది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఖాయం |