×

నిశ్చయంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించేవారు, తమకు పూర్వం గతించినవారు అవమానింపడినట్లు అవమానింపబడతారు. మరియు 58:5 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:5) ayat 5 in Telugu

58:5 Surah Al-Mujadilah ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 5 - المُجَادلة - Page - Juz 28

﴿إِنَّ ٱلَّذِينَ يُحَآدُّونَ ٱللَّهَ وَرَسُولَهُۥ كُبِتُواْ كَمَا كُبِتَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ وَقَدۡ أَنزَلۡنَآ ءَايَٰتِۭ بَيِّنَٰتٖۚ وَلِلۡكَٰفِرِينَ عَذَابٞ مُّهِينٞ ﴾
[المُجَادلة: 5]

నిశ్చయంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించేవారు, తమకు పూర్వం గతించినవారు అవమానింపడినట్లు అవమానింపబడతారు. మరియు వాస్తవానికి మేము స్పష్టమైన సూచనలను (ఆయాత్ లను) అవతరింపజేశాము. మరియు సత్యతిరస్కారులకు అవమానకరమైన శిక్ష పడుతుంది

❮ Previous Next ❯

ترجمة: إن الذين يحادون الله ورسوله كبتوا كما كبت الذين من قبلهم وقد, باللغة التيلجو

﴿إن الذين يحادون الله ورسوله كبتوا كما كبت الذين من قبلهم وقد﴾ [المُجَادلة: 5]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah mariyu ayana pravaktanu vyatirekincevaru, tamaku purvam gatincinavaru avamanimpadinatlu avamanimpabadataru. Mariyu vastavaniki memu spastamaina sucanalanu (ayat lanu) avatarimpajesamu. Mariyu satyatiraskarulaku avamanakaramaina siksa padutundi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh mariyu āyana pravaktanu vyatirēkin̄cēvāru, tamaku pūrvaṁ gatin̄cinavāru avamānimpaḍinaṭlu avamānimpabaḍatāru. Mariyu vāstavāniki mēmu spaṣṭamaina sūcanalanu (āyāt lanu) avatarimpajēśāmu. Mariyu satyatiraskārulaku avamānakaramaina śikṣa paḍutundi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్ ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు వారి పూర్వీకులు పరాభవం పాలైనట్లే పరాభవం పాలవుతారు. నిశ్చయంగా మేము స్పష్టమైన నిదర్శనాలను అవతరింపజేసి ఉన్నాము. అవిశ్వాసులకు అవమానకరమయిన శిక్ష తథ్యం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek