Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 3 - المُجَادلة - Page - Juz 28
﴿وَٱلَّذِينَ يُظَٰهِرُونَ مِن نِّسَآئِهِمۡ ثُمَّ يَعُودُونَ لِمَا قَالُواْ فَتَحۡرِيرُ رَقَبَةٖ مِّن قَبۡلِ أَن يَتَمَآسَّاۚ ذَٰلِكُمۡ تُوعَظُونَ بِهِۦۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[المُجَادلة: 3]
﴿والذين يظاهرون من نسائهم ثم يعودون لما قالوا فتحرير رقبة من قبل﴾ [المُجَادلة: 3]
Abdul Raheem Mohammad Moulana Mariyu evaraite tama bharyalanu jihar dvara duram cesi taruvata tama matanu varu upasanharincukodaliste! Variddaru okarinokaru takaka mundu, oka banisanu vidudala ceyincali. I vidhanga miku upadesamivvadutondi. Mariyu miru cestunnadanta allah erugunu |
Abdul Raheem Mohammad Moulana Mariyu evaraitē tama bhāryalanu jihār dvārā dūraṁ cēsi taruvāta tama māṭanu vāru upasanharin̄cukōdalistē! Vāriddaru okarinokaru tākaka mundu, oka bānisanu viḍudala cēyin̄cāli. Ī vidhaṅgā mīku upadēśamivvaḍutōndi. Mariyu mīru cēstunnadantā allāh erugunu |
Muhammad Aziz Ur Rehman మరెవరైనా తమ భార్యలపై ‘జిహార్’ను ప్రయోగించి, తమ నోటి ద్వారా జారిపోయిన (తప్పుడు) మాటను ఉపసంహరించదలచుకుంటే వారు ఒకరినొకరు తాకకముందే అతను ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి. దీని ద్వారా మీకు గుణపాఠం నేర్పబడుతున్నది. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు |