Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 6 - المُجَادلة - Page - Juz 28
﴿يَوۡمَ يَبۡعَثُهُمُ ٱللَّهُ جَمِيعٗا فَيُنَبِّئُهُم بِمَا عَمِلُوٓاْۚ أَحۡصَىٰهُ ٱللَّهُ وَنَسُوهُۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٌ ﴾
[المُجَادلة: 6]
﴿يوم يبعثهم الله جميعا فينبئهم بما عملوا أحصاه الله ونسوه والله على﴾ [المُجَادلة: 6]
Abdul Raheem Mohammad Moulana allah varandarini marala bratikinci lepi, varu cesindanta variki telipe rojuna varu (tamu cesindanta) maracipoyi undavaccu, kani allah anta lekkapetti uncutadu. Mariyu allah ye pratidaniki saksi |
Abdul Raheem Mohammad Moulana allāh vārandarini marala bratikin̄ci lēpi, vāru cēsindantā vāriki telipē rōjuna vāru (tāmu cēsindantā) maracipōyi uṇḍavaccu, kāni allāh antā lekkapeṭṭi un̄cutāḍu. Mariyu allāh yē pratidāniki sākṣi |
Muhammad Aziz Ur Rehman ఏ రోజున అల్లాహ్ వారందరినీ తిరిగి లేపుతాడో అప్పుడు వారికి వారు చేసుకున్న కర్మలను తెలియపరుస్తాడు. అల్లాహ్ దాన్ని లెక్కించి పెట్టాడు. వారు మాత్రం దానిని మరచిపోయారు. కాని అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు |