×

ఓ విశ్వాసులారా! మీరు రహస్య సమాలోచనలు చేస్తే - పాపకార్యాలు, హద్దులు మీరి ప్రవర్తించటం మరియు 58:9 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:9) ayat 9 in Telugu

58:9 Surah Al-Mujadilah ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 9 - المُجَادلة - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا تَنَٰجَيۡتُمۡ فَلَا تَتَنَٰجَوۡاْ بِٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِ وَمَعۡصِيَتِ ٱلرَّسُولِ وَتَنَٰجَوۡاْ بِٱلۡبِرِّ وَٱلتَّقۡوَىٰۖ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِيٓ إِلَيۡهِ تُحۡشَرُونَ ﴾
[المُجَادلة: 9]

ఓ విశ్వాసులారా! మీరు రహస్య సమాలోచనలు చేస్తే - పాపకార్యాలు, హద్దులు మీరి ప్రవర్తించటం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించటం గురించి కాకుండా - పుణ్యకార్యాలు మరియు దైవభీతికి సంబంధించిన విషయాలను గురించి మాత్రమే (రహస్య సమాలోచనలు) చేయండి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన సన్నిధిలోనే మీరు సమావేశ పరచబడతారు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إذا تناجيتم فلا تتناجوا بالإثم والعدوان ومعصية الرسول وتناجوا, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إذا تناجيتم فلا تتناجوا بالإثم والعدوان ومعصية الرسول وتناجوا﴾ [المُجَادلة: 9]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru rahasya samalocanalu ceste - papakaryalu, haddulu miri pravartincatam mariyu pravakta ajnalanu ullanghincatam gurinci kakunda - punyakaryalu mariyu daivabhitiki sambandhincina visayalanu gurinci matrame (rahasya samalocanalu) ceyandi. Mariyu allah patla bhayabhaktulu kaligi undandi. Ayana sannidhilone miru samavesa paracabadataru
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru rahasya samālōcanalu cēstē - pāpakāryālu, haddulu mīri pravartin̄caṭaṁ mariyu pravakta ājñalanu ullaṅghin̄caṭaṁ gurin̄ci kākuṇḍā - puṇyakāryālu mariyu daivabhītiki sambandhin̄cina viṣayālanu gurin̄ci mātramē (rahasya samālōcanalu) cēyaṇḍi. Mariyu allāh paṭla bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Āyana sannidhilōnē mīru samāvēśa paracabaḍatāru
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీరు గనక (పరస్పరం) రహస్య సమాలోచన జరిపితే పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయత గురించిన సమాలోచన జరపకండి. దానికి బదులు సత్కార్యం, భయ భక్తులకు సంబంధించిన సమాలోచన జరపండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek