×

వీరి దృష్టాంతం సమీపంలోనే గడిచిన వారిని (బనూ ఖైనుఖాఅ లను) పోలి ఉంది. వారు తమ 59:15 Telugu translation

Quran infoTeluguSurah Al-hashr ⮕ (59:15) ayat 15 in Telugu

59:15 Surah Al-hashr ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hashr ayat 15 - الحَشر - Page - Juz 28

﴿كَمَثَلِ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ قَرِيبٗاۖ ذَاقُواْ وَبَالَ أَمۡرِهِمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[الحَشر: 15]

వీరి దృష్టాంతం సమీపంలోనే గడిచిన వారిని (బనూ ఖైనుఖాఅ లను) పోలి ఉంది. వారు తమ కార్యాల ఫలితాన్ని చవి చూశారు, మరియు (పరలోకంలో) వారికి బాధాకరమైన శిక్ష ఉంది

❮ Previous Next ❯

ترجمة: كمثل الذين من قبلهم قريبا ذاقوا وبال أمرهم ولهم عذاب أليم, باللغة التيلجو

﴿كمثل الذين من قبلهم قريبا ذاقوا وبال أمرهم ولهم عذاب أليم﴾ [الحَشر: 15]

Abdul Raheem Mohammad Moulana
viri drstantam samipanlone gadicina varini (banu khainukha'a lanu) poli undi. Varu tama karyala phalitanni cavi cusaru, mariyu (paralokanlo) variki badhakaramaina siksa undi
Abdul Raheem Mohammad Moulana
vīri dr̥ṣṭāntaṁ samīpanlōnē gaḍicina vārini (banū khainukhā'a lanu) pōli undi. Vāru tama kāryāla phalitānni cavi cūśāru, mariyu (paralōkanlō) vāriki bādhākaramaina śikṣa undi
Muhammad Aziz Ur Rehman
చూడబోతే వీళ్ళ వ్యవహారం వీరికి కొద్దికాలం క్రితమే గతించినవారిని పోలి ఉన్నది. వారెలాగూ తమ స్వయంకృతపు రుచిని చూశారు. వ్యధాభరితమైన శిక్ష కూడా వారికి పడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek