Quran with Telugu translation - Surah Al-hashr ayat 14 - الحَشر - Page - Juz 28
﴿لَا يُقَٰتِلُونَكُمۡ جَمِيعًا إِلَّا فِي قُرٗى مُّحَصَّنَةٍ أَوۡ مِن وَرَآءِ جُدُرِۭۚ بَأۡسُهُم بَيۡنَهُمۡ شَدِيدٞۚ تَحۡسَبُهُمۡ جَمِيعٗا وَقُلُوبُهُمۡ شَتَّىٰۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَوۡمٞ لَّا يَعۡقِلُونَ ﴾
[الحَشر: 14]
﴿لا يقاتلونكم جميعا إلا في قرى محصنة أو من وراء جدر بأسهم﴾ [الحَشر: 14]
Abdul Raheem Mohammad Moulana varandaru kalisi kuda, drdhamaina kotalu gala nagaralalono, leda godala catu nundo tappa, mito yud'dham ceyajalaru. Vari madhya okari mida okariki unna dvesam, ento tivramainadi. Varu kalasi unnatlu nivu bhavistavu, kani vari hrdayalu cili poyi unnayi. Idi endukante, vastavaniki varu bud'dhihinulaina janulu |
Abdul Raheem Mohammad Moulana vārandarū kalisi kūḍā, dr̥ḍhamaina kōṭalu gala nagarālalōnō, lēdā gōḍala cāṭu nuṇḍō tappa, mītō yud'dhaṁ cēyajālaru. Vāri madhya okari mīda okariki unna dvēṣaṁ, entō tīvramainadi. Vāru kalasi unnaṭlu nīvu bhāvistāvu, kāni vāri hr̥dayālu cīli pōyi unnāyi. Idi endukaṇṭē, vāstavāniki vāru bud'dhihīnulaina janulu |
Muhammad Aziz Ur Rehman వారంతా ఏకమైనా మీతో (మైదానాలలో) పోరాడలేరు. అయితే కోటలు గల పురములలో ఉండిగానీ, గోడల చాటున మాటేసిగానీ పోరాడగలరు. అసలు వాళ్ళ మధ్యనే తీవ్రమైన మనస్పర్ధలు ఉన్నాయి. వాళ్ళు కలసికట్టుగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. కాని వారి మనసులు పరస్పరం వేరుపడి ఉన్నాయి. వాళ్ళ ఈ (దు)స్థితికి కారణం వాళ్ళ తెలివి మాలినతనమే |