×

అల్లాహ్ తన ప్రవక్తకు ఆ నగరవాసుల నుండి ఇప్పించిన దానిలో (ఫయ్అ లో) అల్లాహ్ కు 59:7 Telugu translation

Quran infoTeluguSurah Al-hashr ⮕ (59:7) ayat 7 in Telugu

59:7 Surah Al-hashr ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hashr ayat 7 - الحَشر - Page - Juz 28

﴿مَّآ أَفَآءَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ مِنۡ أَهۡلِ ٱلۡقُرَىٰ فَلِلَّهِ وَلِلرَّسُولِ وَلِذِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡيَتَٰمَىٰ وَٱلۡمَسَٰكِينِ وَٱبۡنِ ٱلسَّبِيلِ كَيۡ لَا يَكُونَ دُولَةَۢ بَيۡنَ ٱلۡأَغۡنِيَآءِ مِنكُمۡۚ وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْۚ وَٱتَّقُواْ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ ﴾
[الحَشر: 7]

అల్లాహ్ తన ప్రవక్తకు ఆ నగరవాసుల నుండి ఇప్పించిన దానిలో (ఫయ్అ లో) అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు మరియు అతని దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది. అది మీలో ధనవంతులైన వారి మధ్యనే తిరగకుండా ఉండటానికి, ఇలా నిర్ణయించబడింది. మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్షించటంలో చాలా కఠినుడు

❮ Previous Next ❯

ترجمة: ما أفاء الله على رسوله من أهل القرى فلله وللرسول ولذي القربى, باللغة التيلجو

﴿ما أفاء الله على رسوله من أهل القرى فلله وللرسول ولذي القربى﴾ [الحَشر: 7]

Abdul Raheem Mohammad Moulana
Allah tana pravaktaku a nagaravasula nundi ippincina danilo (phaya lo) allah ku mariyu ayana pravaktaku mariyu atani daggari bandhuvulaku mariyu anathulaku mariyu pedalaku mariyu batasarulaku hakku undi. Adi milo dhanavantulaina vari madhyane tiragakunda undataniki, ila nirnayincabadindi. Mariyu pravakta miku iccina danini tisukondi mariyu atanu miku nisedhincina daniki duranga undandi. Allah patla bhayabhaktulu kaligi undandi. Niscayanga, allah siksincatanlo cala kathinudu
Abdul Raheem Mohammad Moulana
Allāh tana pravaktaku ā nagaravāsula nuṇḍi ippin̄cina dānilō (phaya lō) allāh ku mariyu āyana pravaktaku mariyu atani daggari bandhuvulaku mariyu anāthulaku mariyu pēdalaku mariyu bāṭasārulaku hakku undi. Adi mīlō dhanavantulaina vāri madhyanē tiragakuṇḍā uṇḍaṭāniki, ilā nirṇayin̄cabaḍindi. Mariyu pravakta mīku iccina dānini tīsukōṇḍi mariyu atanu mīku niṣēdhin̄cina dāniki dūraṅgā uṇḍaṇḍi. Allāh paṭla bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Niścayaṅgā, allāh śikṣin̄caṭanlō cālā kaṭhinuḍu
Muhammad Aziz Ur Rehman
(మీరు చెమటోడ్చకుండానే ఇతర) పుర ప్రజల నుండి అల్లాహ్ తన ప్రవక్తకు స్వాధీనపరచిన సొమ్ము అల్లాహ్ కు, ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసారులకు వర్తిస్తుంది. ఈ సంపద మీలోని ధనిక వర్గాల మధ్యనే పరిభ్రమిస్తూ ఉండరాదన్న ఉద్దేశంతో ఈ విధంగా నిర్ణయించటం జరిగింది. దైవప్రవక్త మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైన మిమ్మల్ని వారిస్తే, దాన్ని వదిలిపెట్టండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించగలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek