×

మరియు వారు మొదటిసారి దీనిని ఎలా విశ్వసించలేదో, అదే విధంగా వారి హృదయాలను మరియు వారి 6:110 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:110) ayat 110 in Telugu

6:110 Surah Al-An‘am ayat 110 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 110 - الأنعَام - Page - Juz 7

﴿وَنُقَلِّبُ أَفۡـِٔدَتَهُمۡ وَأَبۡصَٰرَهُمۡ كَمَا لَمۡ يُؤۡمِنُواْ بِهِۦٓ أَوَّلَ مَرَّةٖ وَنَذَرُهُمۡ فِي طُغۡيَٰنِهِمۡ يَعۡمَهُونَ ﴾
[الأنعَام: 110]

మరియు వారు మొదటిసారి దీనిని ఎలా విశ్వసించలేదో, అదే విధంగా వారి హృదయాలను మరియు వారి కన్నులను మేము త్రిప్పి వేస్తాము మరియు మేము వారిని వారి తలబిరుసుతనంలో అధులై తిరగటానికి వదలిపెడతాము

❮ Previous Next ❯

ترجمة: ونقلب أفئدتهم وأبصارهم كما لم يؤمنوا به أول مرة ونذرهم في طغيانهم, باللغة التيلجو

﴿ونقلب أفئدتهم وأبصارهم كما لم يؤمنوا به أول مرة ونذرهم في طغيانهم﴾ [الأنعَام: 110]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu modatisari dinini ela visvasincaledo, ade vidhanga vari hrdayalanu mariyu vari kannulanu memu trippi vestamu mariyu memu varini vari talabirusutananlo adhulai tiragataniki vadalipedatamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru modaṭisāri dīnini elā viśvasin̄calēdō, adē vidhaṅgā vāri hr̥dayālanu mariyu vāri kannulanu mēmu trippi vēstāmu mariyu mēmu vārini vāri talabirusutananlō adhulai tiragaṭāniki vadalipeḍatāmu
Muhammad Aziz Ur Rehman
తొలిసారి ఏ విధంగానయితే వీళ్లు దీనిని విశ్వసించలేదో అదే విధంగా మేము కూడా వీళ్ల హృదయాలను, వీళ్ల చూపులను తిప్పివేస్తాము. వారిని వారి తలబిరుసుతనంలోనే, దారితప్పి తిరిగేలా వదలిపెడతాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek