Quran with Telugu translation - Surah Al-An‘am ayat 111 - الأنعَام - Page - Juz 8
﴿۞ وَلَوۡ أَنَّنَا نَزَّلۡنَآ إِلَيۡهِمُ ٱلۡمَلَٰٓئِكَةَ وَكَلَّمَهُمُ ٱلۡمَوۡتَىٰ وَحَشَرۡنَا عَلَيۡهِمۡ كُلَّ شَيۡءٖ قُبُلٗا مَّا كَانُواْ لِيُؤۡمِنُوٓاْ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ يَجۡهَلُونَ ﴾
[الأنعَام: 111]
﴿ولو أننا نـزلنا إليهم الملائكة وكلمهم الموتى وحشرنا عليهم كل شيء قبلا﴾ [الأنعَام: 111]
Abdul Raheem Mohammad Moulana mariyu okavela memu vari vaipuku daivadutalanu dimpina mariyu maranincinavaru varito matladina mariyu memu prati vastuvunu vari kallamundu samikarincina - allah sankalpam lenide - varu visvasincevaru karu. Endukante, vastavaniki varilo anekulu ajnanulu unnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu okavēḷa mēmu vāri vaipuku daivadūtalanu dimpinā mariyu maraṇin̄cinavāru vāritō māṭlāḍinā mariyu mēmu prati vastuvunu vāri kaḷḷamundu samīkarin̄cinā - allāh saṅkalpaṁ lēnidē - vāru viśvasin̄cēvāru kāru. Endukaṇṭē, vāstavāniki vārilō anēkulu ajñānulu unnāru |
Muhammad Aziz Ur Rehman మేము వాళ్ళ దగ్గరికి దూతలను పంపించినా, మృతులు వారితో మాట్లాడినా, సమస్త వస్తువులను మేము వారి కళ్ళ ఎదుటే తెచ్చిపెట్టినా వాళ్ళు విశ్వసించటమనేది కల్ల. ఒకవేళ అల్లాహ్ తలిస్తే అది వేరే విషయం. అయితే వీళ్ళలో చాలామంది అజ్ఞానపు మాటలు మాట్లాడేవారే |