Quran with Telugu translation - Surah Al-An‘am ayat 109 - الأنعَام - Page - Juz 7
﴿وَأَقۡسَمُواْ بِٱللَّهِ جَهۡدَ أَيۡمَٰنِهِمۡ لَئِن جَآءَتۡهُمۡ ءَايَةٞ لَّيُؤۡمِنُنَّ بِهَاۚ قُلۡ إِنَّمَا ٱلۡأٓيَٰتُ عِندَ ٱللَّهِۖ وَمَا يُشۡعِرُكُمۡ أَنَّهَآ إِذَا جَآءَتۡ لَا يُؤۡمِنُونَ ﴾
[الأنعَام: 109]
﴿وأقسموا بالله جهد أيمانهم لئن جاءتهم آية ليؤمنن بها قل إنما الآيات﴾ [الأنعَام: 109]
Abdul Raheem Mohammad Moulana mariyu varu: "Okavela ma vaddaku adbhuta sucana (mahima) vaste, memu tappaka visvasistamu." Ani allah peruto gatti pramanalu cestaru. Varito anu: "Niscayanga, adbhuta sucanalu (mahimalu) allah vasanlone unnayi. Okavela avi (adbhuta sucanalu) vaccina, varu visvasincarani (o muslimulara!) Miku e vidhanga grahimpajeyali |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru: "Okavēḷa mā vaddaku adbhuta sūcana (mahima) vastē, mēmu tappaka viśvasistāmu." Ani allāh pērutō gaṭṭi pramāṇālu cēstāru. Vāritō anu: "Niścayaṅgā, adbhuta sūcanalu (mahimalu) allāh vaśanlōnē unnāyi. Okavēḷa avi (adbhuta sūcanalu) vaccinā, vāru viśvasin̄carani (ō muslimulārā!) Mīku ē vidhaṅgā grahimpajēyāli |
Muhammad Aziz Ur Rehman వీళ్లు అల్లాహ్‌పై అతి గట్టిగా ప్రమాణం చేస్తూ, తమ వద్దకు ఏదైనా సూచన గనక వస్తే తప్పకుండా విశ్వసిస్తామని అన్నారు. (ఓ ప్రవక్తా!) “సూచనలన్నీ అల్లాహ్ అధీనంలో ఉన్నాయి” అని వారికి చెప్పు. నీకేం తెలుసు? ఒకవేళ ఆ సూచనలు వచ్చినప్పటికీ వీళ్లు మాత్రం విశ్వసించేవారు కారు |