Quran with Telugu translation - Surah Al-An‘am ayat 121 - الأنعَام - Page - Juz 8
﴿وَلَا تَأۡكُلُواْ مِمَّا لَمۡ يُذۡكَرِ ٱسۡمُ ٱللَّهِ عَلَيۡهِ وَإِنَّهُۥ لَفِسۡقٞۗ وَإِنَّ ٱلشَّيَٰطِينَ لَيُوحُونَ إِلَىٰٓ أَوۡلِيَآئِهِمۡ لِيُجَٰدِلُوكُمۡۖ وَإِنۡ أَطَعۡتُمُوهُمۡ إِنَّكُمۡ لَمُشۡرِكُونَ ﴾
[الأنعَام: 121]
﴿ولا تأكلوا مما لم يذكر اسم الله عليه وإنه لفسق وإن الشياطين﴾ [الأنعَام: 121]
Abdul Raheem Mohammad Moulana Mariyu allah peru smarincabadani danini tinakandi. Mariyu adi (tinatam) niscayanga papam. Mariyu niscayanga, mito vaduladataniki saitanulu tama snehitulanu (avuliyalanu) prerepimpajestaru. Okavela miru varini anusariste! Niscayanga, miru kuda allah ku sati (bhagasvamulu) kalpincina varavutaru |
Abdul Raheem Mohammad Moulana Mariyu allāh pēru smarin̄cabaḍani dānini tinakaṇḍi. Mariyu adi (tinaṭaṁ) niścayaṅgā pāpaṁ. Mariyu niścayaṅgā, mītō vādulāḍaṭāniki ṣaitānulu tama snēhitulanu (avuliyālanu) prērēpimpajēstāru. Okavēḷa mīru vārini anusaristē! Niścayaṅgā, mīru kūḍā allāh ku sāṭi (bhāgasvāmulu) kalpin̄cina vāravutāru |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ పేరు స్మరించబడని జంతువులను తినకండి. ఎందుకంటే ఇది ఆజ్ఞోల్లంఘన క్రిందికి వస్తుంది. మీతో వాదులాడటానికి షైతానులు తమ మిత్రులను ఉసిగొల్పుతుంటారు. ఒకవేళ మీరు గనక వారిని అనుసరించారంటే మీరు కూడా అల్లాహ్‌కు సహవర్తుల్ని కల్పించినవారు (ముష్రిక్కులు) అయిపోతారు (జాగ్రత్త) |