Quran with Telugu translation - Surah Al-An‘am ayat 122 - الأنعَام - Page - Juz 8
﴿أَوَمَن كَانَ مَيۡتٗا فَأَحۡيَيۡنَٰهُ وَجَعَلۡنَا لَهُۥ نُورٗا يَمۡشِي بِهِۦ فِي ٱلنَّاسِ كَمَن مَّثَلُهُۥ فِي ٱلظُّلُمَٰتِ لَيۡسَ بِخَارِجٖ مِّنۡهَاۚ كَذَٰلِكَ زُيِّنَ لِلۡكَٰفِرِينَ مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[الأنعَام: 122]
﴿أو من كان ميتا فأحييناه وجعلنا له نورا يمشي به في الناس﴾ [الأنعَام: 122]
Abdul Raheem Mohammad Moulana mariyu emi? Oka maranincina vyaktini (avisvasini), memu sajivuniga (visvasiga) cesi jyotini prasadincaga! Danito prajala madhya sancaristunnavadu mariyu andhakaranlo (avisvasanlo) cikkukoni, vati nundi bayataku rajalanivadu iddaru samanula? Ide vidhanga satyatiraskarulaku, varu cestunna karmalu, maroharamainaviga ceyabaddayi |
Abdul Raheem Mohammad Moulana mariyu ēmī? Oka maraṇin̄cina vyaktini (aviśvāsini), mēmu sajīvunigā (viśvāsigā) cēsi jyōtini prasādin̄cagā! Dānitō prajala madhya san̄caristunnavāḍū mariyu andhakāranlō (aviśvāsanlō) cikkukoni, vāṭi nuṇḍi bayaṭaku rājālanivāḍū iddarū samānulā? Idē vidhaṅgā satyatiraskārulaku, vāru cēstunna karmalu, marōharamainavigā cēyabaḍḍāyi |
Muhammad Aziz Ur Rehman మృతుడుగా ఉన్న ఒక వ్యక్తికి మేము జీవితం ప్రసాదించి, అతనికి జ్యోతి నొసగగా, దానిని పుచ్చుకుని అతను జనుల మధ్య సంచరిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి, కటిక చీకట్లలో కూరుకుపోయి వాటి నుండి ఏమాత్రం బయటపడలేని వ్యక్తి లాంటివాడా? ఇదే విధంగా సత్యతిరస్కారులకు వారి పనులు వారికెంతో అందమైనవిగా తోస్తాయి |