×

ఇదంతా ఎందుకంటే! నీ ప్రభువు నగరాలను - వాటిలోని ప్రజలు సత్యాన్ని ఎరుగకుండా ఉన్నప్పుడు - 6:131 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:131) ayat 131 in Telugu

6:131 Surah Al-An‘am ayat 131 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 131 - الأنعَام - Page - Juz 8

﴿ذَٰلِكَ أَن لَّمۡ يَكُن رَّبُّكَ مُهۡلِكَ ٱلۡقُرَىٰ بِظُلۡمٖ وَأَهۡلُهَا غَٰفِلُونَ ﴾
[الأنعَام: 131]

ఇదంతా ఎందుకంటే! నీ ప్రభువు నగరాలను - వాటిలోని ప్రజలు సత్యాన్ని ఎరుగకుండా ఉన్నప్పుడు - అన్యాయంగా నాశనంగా చేయడు

❮ Previous Next ❯

ترجمة: ذلك أن لم يكن ربك مهلك القرى بظلم وأهلها غافلون, باللغة التيلجو

﴿ذلك أن لم يكن ربك مهلك القرى بظلم وأهلها غافلون﴾ [الأنعَام: 131]

Abdul Raheem Mohammad Moulana
idanta endukante! Ni prabhuvu nagaralanu - vatiloni prajalu satyanni erugakunda unnappudu - an'yayanga nasananga ceyadu
Abdul Raheem Mohammad Moulana
idantā endukaṇṭē! Nī prabhuvu nagarālanu - vāṭilōni prajalu satyānni erugakuṇḍā unnappuḍu - an'yāyaṅgā nāśanaṅgā cēyaḍu
Muhammad Aziz Ur Rehman
ఎందుకంటే, నీ ప్రభువు ఏ సీమను కూడా అక్కడి ప్రజలు (సత్యాసత్యాలు) తెలుసుకోకుండా ఉన్న స్థితిలో-వారి తిరస్కార వైఖరి మూలంగా నాశనం చేయడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek