×

ఓ జిన్నాతుల మరియు మానవుల వంశీయులారా! ఏమీ? నా సూచనలను మీకు వినిపించి, మీరు (నన్ను) 6:130 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:130) ayat 130 in Telugu

6:130 Surah Al-An‘am ayat 130 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 130 - الأنعَام - Page - Juz 8

﴿يَٰمَعۡشَرَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِ أَلَمۡ يَأۡتِكُمۡ رُسُلٞ مِّنكُمۡ يَقُصُّونَ عَلَيۡكُمۡ ءَايَٰتِي وَيُنذِرُونَكُمۡ لِقَآءَ يَوۡمِكُمۡ هَٰذَاۚ قَالُواْ شَهِدۡنَا عَلَىٰٓ أَنفُسِنَاۖ وَغَرَّتۡهُمُ ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا وَشَهِدُواْ عَلَىٰٓ أَنفُسِهِمۡ أَنَّهُمۡ كَانُواْ كَٰفِرِينَ ﴾
[الأنعَام: 130]

ఓ జిన్నాతుల మరియు మానవుల వంశీయులారా! ఏమీ? నా సూచనలను మీకు వినిపించి, మీరు (నన్ను) కలుసుకునే ఈ దినమును గురించి హెచ్చరించే ప్రవక్తలు మీలో నుంచే మీ వద్దకు రాలేదా?"(అని అల్లాహ్ వారిని అడుగుతాడు). దానికి వారు: "(వచ్చారని!) మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్షులం." అని జవాబిస్తారు. మరియు వారిని ఈ ప్రాపంచిక జీవితం మోసపుచ్చింది. మరియు వారు వాస్తవానికి సత్యతిరస్కారులుగా ఉండేవారిని స్వయంగా తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిస్తారు

❮ Previous Next ❯

ترجمة: يامعشر الجن والإنس ألم يأتكم رسل منكم يقصون عليكم آياتي وينذرونكم لقاء, باللغة التيلجو

﴿يامعشر الجن والإنس ألم يأتكم رسل منكم يقصون عليكم آياتي وينذرونكم لقاء﴾ [الأنعَام: 130]

Abdul Raheem Mohammad Moulana
o jinnatula mariyu manavula vansiyulara! Emi? Na sucanalanu miku vinipinci, miru (nannu) kalusukune i dinamunu gurinci heccarince pravaktalu milo nunce mi vaddaku raleda?"(Ani allah varini adugutadu). Daniki varu: "(Vaccarani!) Maku vyatirekanga svayanga meme saksulam." Ani javabistaru. Mariyu varini i prapancika jivitam mosapuccindi. Mariyu varu vastavaniki satyatiraskaruluga undevarini svayanga tamaku vyatirekanga tame saksyamistaru
Abdul Raheem Mohammad Moulana
ō jinnātula mariyu mānavula vanśīyulārā! Ēmī? Nā sūcanalanu mīku vinipin̄ci, mīru (nannu) kalusukunē ī dinamunu gurin̄ci heccarin̄cē pravaktalu mīlō nun̄cē mī vaddaku rālēdā?"(Ani allāh vārini aḍugutāḍu). Dāniki vāru: "(Vaccārani!) Māku vyatirēkaṅgā svayaṅgā mēmē sākṣulaṁ." Ani javābistāru. Mariyu vārini ī prāpan̄cika jīvitaṁ mōsapuccindi. Mariyu vāru vāstavāniki satyatiraskārulugā uṇḍēvārini svayaṅgā tamaku vyatirēkaṅgā tāmē sākṣyamistāru
Muhammad Aziz Ur Rehman
ఓ జిన్నాతు మరియు మానవ వర్గీయులారా! ఏమిటీ, నా ఆదేశాలను మీకు విడమరచి చెప్పే, ఈనాటి ఈ దినం గురించి మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు స్వయంగా మీనుండే మీ వద్దకు రాలేదా? (అని అల్లాహ్‌ తరఫున ప్రశ్నించబడినప్పుడు), “అవును వచ్చారు. మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్ష్యమిస్తున్నాం” అని అంటారు. ప్రాపంచిక జీవితం వారిని మోసానికి గురి చేసింది. తాము తిరస్కారులయ్యామన్న సంగతిని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek