×

ఇంకా వారు ఇలా అంటారు: "ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషులకే ప్రత్యేకించబడింది. 6:139 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:139) ayat 139 in Telugu

6:139 Surah Al-An‘am ayat 139 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 139 - الأنعَام - Page - Juz 8

﴿وَقَالُواْ مَا فِي بُطُونِ هَٰذِهِ ٱلۡأَنۡعَٰمِ خَالِصَةٞ لِّذُكُورِنَا وَمُحَرَّمٌ عَلَىٰٓ أَزۡوَٰجِنَاۖ وَإِن يَكُن مَّيۡتَةٗ فَهُمۡ فِيهِ شُرَكَآءُۚ سَيَجۡزِيهِمۡ وَصۡفَهُمۡۚ إِنَّهُۥ حَكِيمٌ عَلِيمٞ ﴾
[الأنعَام: 139]

ఇంకా వారు ఇలా అంటారు: "ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషులకే ప్రత్యేకించబడింది. మరియు ఇది మా స్త్రీలకు నిషేధించబడింది. కాని ఒకవేళ అది మరణించినది అయితే, వారు (స్త్రీలు) దానిలో భాగస్థులు." ఆయన వారి ఈ ఆరోపణలకు త్వరలోనే వారికి ప్రతీకారం చేస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: وقالوا ما في بطون هذه الأنعام خالصة لذكورنا ومحرم على أزواجنا وإن, باللغة التيلجو

﴿وقالوا ما في بطون هذه الأنعام خالصة لذكورنا ومحرم على أزواجنا وإن﴾ [الأنعَام: 139]

Abdul Raheem Mohammad Moulana
inka varu ila antaru: "I pasuvula garbhalalo unnadi kevalam ma purusulake pratyekincabadindi. Mariyu idi ma strilaku nisedhincabadindi. Kani okavela adi maranincinadi ayite, varu (strilu) danilo bhagasthulu." Ayana vari i aropanalaku tvaralone variki pratikaram cestadu. Niscayanga, ayana maha vivecanaparudu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
iṅkā vāru ilā aṇṭāru: "Ī paśuvula garbhālalō unnadi kēvalaṁ mā puruṣulakē pratyēkin̄cabaḍindi. Mariyu idi mā strīlaku niṣēdhin̄cabaḍindi. Kāni okavēḷa adi maraṇin̄cinadi ayitē, vāru (strīlu) dānilō bhāgasthulu." Āyana vāri ī ārōpaṇalaku tvaralōnē vāriki pratīkāraṁ cēstāḍu. Niścayaṅgā, āyana mahā vivēcanāparuḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
“ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషుల కోసమే. మా స్త్రీల కోసం అది నిషిద్ధం. ఒకవేళ అది చచ్చినదైతే అందరికీ అందులో భాగం ఉంటుంది” అని కూడా వారంటారు. వారి ఈ తప్పుడు మాటలకుగాను అల్లాహ్‌ త్వరలోనే వారిని దండిస్తాడు. నిశ్చయంగా ఆయన మహావివేకి, మహాజ్ఞాని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek