×

మరియు వారు:"ఈ పశువులు మరియు ఈ పంటలు నిషిద్ధం చేయబడ్డాయి. మేము కోరినవారు తప్ప ఇతరులు 6:138 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:138) ayat 138 in Telugu

6:138 Surah Al-An‘am ayat 138 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 138 - الأنعَام - Page - Juz 8

﴿وَقَالُواْ هَٰذِهِۦٓ أَنۡعَٰمٞ وَحَرۡثٌ حِجۡرٞ لَّا يَطۡعَمُهَآ إِلَّا مَن نَّشَآءُ بِزَعۡمِهِمۡ وَأَنۡعَٰمٌ حُرِّمَتۡ ظُهُورُهَا وَأَنۡعَٰمٞ لَّا يَذۡكُرُونَ ٱسۡمَ ٱللَّهِ عَلَيۡهَا ٱفۡتِرَآءً عَلَيۡهِۚ سَيَجۡزِيهِم بِمَا كَانُواْ يَفۡتَرُونَ ﴾
[الأنعَام: 138]

మరియు వారు:"ఈ పశువులు మరియు ఈ పంటలు నిషిద్ధం చేయబడ్డాయి. మేము కోరినవారు తప్ప ఇతరులు వీటిని తినరాదు." అని అంటారు. కొన్ని జంతువుల వీపులపై బరువు వేయటాన్ని (స్వారీ చేయటాన్ని) నిషేధిస్తారు. మరికొన్ని జంతువులను (వధించేటప్పుడు) వాటి మీద అల్లాహ్ పేరు ఉచ్ఛరించరు. ఇవన్నీ వారు ఆయనపై కల్పించిన (అబద్ధాలు) మాత్రమే. ఆయన త్వరలోనే వారికి, వారి (అసత్య) కల్పనలకు తగిన ప్రతిఫలం ఇవ్వగలడు

❮ Previous Next ❯

ترجمة: وقالوا هذه أنعام وحرث حجر لا يطعمها إلا من نشاء بزعمهم وأنعام, باللغة التيلجو

﴿وقالوا هذه أنعام وحرث حجر لا يطعمها إلا من نشاء بزعمهم وأنعام﴾ [الأنعَام: 138]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varu:"I pasuvulu mariyu i pantalu nisid'dham ceyabaddayi. Memu korinavaru tappa itarulu vitini tinaradu." Ani antaru. Konni jantuvula vipulapai baruvu veyatanni (svari ceyatanni) nisedhistaru. Marikonni jantuvulanu (vadhincetappudu) vati mida allah peru uccharincaru. Ivanni varu ayanapai kalpincina (abad'dhalu) matrame. Ayana tvaralone variki, vari (asatya) kalpanalaku tagina pratiphalam ivvagaladu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāru:"Ī paśuvulu mariyu ī paṇṭalu niṣid'dhaṁ cēyabaḍḍāyi. Mēmu kōrinavāru tappa itarulu vīṭini tinarādu." Ani aṇṭāru. Konni jantuvula vīpulapai baruvu vēyaṭānni (svārī cēyaṭānni) niṣēdhistāru. Marikonni jantuvulanu (vadhin̄cēṭappuḍu) vāṭi mīda allāh pēru uccharin̄caru. Ivannī vāru āyanapai kalpin̄cina (abad'dhālu) mātramē. Āyana tvaralōnē vāriki, vāri (asatya) kalpanalaku tagina pratiphalaṁ ivvagalaḍu
Muhammad Aziz Ur Rehman
“ఈ కొన్ని పశువులు, పంట పొలాలు అందరికీ సమ్మతం కావు. మేము కోరినవారు తప్ప ఇతరులెవరూ వాటిని తినటం సమ్మతం కాదు” అని వారు తమంతట తాముగా – కల్పించుకొని – చెబుతారు. కొన్ని పశువులపై స్వారీ చేయటం, వాటి ద్వారా బరువు లాగించటం నిషేధించబడింది (అని అంటారు). మరి కొన్ని పశువులపై (జిబహ్‌ చేసే సమయంలో) వారు అల్లాహ్‌ పేరు ఉచ్చరించరు, అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగట్టటానికిగాను (వారు ఇలా చేస్తారు). వారు కల్పించే ఈ అబద్ధాలకుగాను త్వరలోనే అల్లాహ్‌ వారికి దాని ప్రతిఫలం ఇస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek