×

మూఢత్వం మరియు అజ్ఞానం వల్ల తమ సంతానాన్ని హత్య చేసే వారునూ మరియు అల్లాహ్ పై 6:140 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:140) ayat 140 in Telugu

6:140 Surah Al-An‘am ayat 140 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 140 - الأنعَام - Page - Juz 8

﴿قَدۡ خَسِرَ ٱلَّذِينَ قَتَلُوٓاْ أَوۡلَٰدَهُمۡ سَفَهَۢا بِغَيۡرِ عِلۡمٖ وَحَرَّمُواْ مَا رَزَقَهُمُ ٱللَّهُ ٱفۡتِرَآءً عَلَى ٱللَّهِۚ قَدۡ ضَلُّواْ وَمَا كَانُواْ مُهۡتَدِينَ ﴾
[الأنعَام: 140]

మూఢత్వం మరియు అజ్ఞానం వల్ల తమ సంతానాన్ని హత్య చేసే వారునూ మరియు అల్లాహ్ పై అసత్యాలు కల్పిస్తూ, తమకు అల్లాహ్ ఇచ్చిన జీవనోపాధిని నిషేధించుకున్న వారునూ, వాస్తవంగా నష్టానికి గురి అయిన వారే! నిశ్చయంగా వారు మార్గం తప్పారు. వారెన్నటికీ మార్గదర్శకత్వం పొందేవారు కారు

❮ Previous Next ❯

ترجمة: قد خسر الذين قتلوا أولادهم سفها بغير علم وحرموا ما رزقهم الله, باللغة التيلجو

﴿قد خسر الذين قتلوا أولادهم سفها بغير علم وحرموا ما رزقهم الله﴾ [الأنعَام: 140]

Abdul Raheem Mohammad Moulana
mudhatvam mariyu ajnanam valla tama santananni hatya cese varunu mariyu allah pai asatyalu kalpistu, tamaku allah iccina jivanopadhini nisedhincukunna varunu, vastavanga nastaniki guri ayina vare! Niscayanga varu margam tapparu. Varennatiki margadarsakatvam pondevaru karu
Abdul Raheem Mohammad Moulana
mūḍhatvaṁ mariyu ajñānaṁ valla tama santānānni hatya cēsē vārunū mariyu allāh pai asatyālu kalpistū, tamaku allāh iccina jīvanōpādhini niṣēdhin̄cukunna vārunū, vāstavaṅgā naṣṭāniki guri ayina vārē! Niścayaṅgā vāru mārgaṁ tappāru. Vārennaṭikī mārgadarśakatvaṁ pondēvāru kāru
Muhammad Aziz Ur Rehman
మూర్ఖత్వం కొద్దీ, ఏ ఆధారమూ లేకుండానే తమ సంతానాన్ని హత్యచేసిన వారూ, అల్లాహ్‌ ఉపాధిగా ప్రసాదించిన వస్తువులను అల్లాహ్‌కు అబద్ధాలను అంటగడుతూ నిషేధించుకున్నవారూ ముమ్మాటికీ నష్టానికి గురయ్యారు. నిశ్చయంగా వారు మార్గ విహీనతకు లోనయ్యారు. వారు సన్మార్గాన లేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek