Quran with Telugu translation - Surah Al-An‘am ayat 141 - الأنعَام - Page - Juz 8
﴿۞ وَهُوَ ٱلَّذِيٓ أَنشَأَ جَنَّٰتٖ مَّعۡرُوشَٰتٖ وَغَيۡرَ مَعۡرُوشَٰتٖ وَٱلنَّخۡلَ وَٱلزَّرۡعَ مُخۡتَلِفًا أُكُلُهُۥ وَٱلزَّيۡتُونَ وَٱلرُّمَّانَ مُتَشَٰبِهٗا وَغَيۡرَ مُتَشَٰبِهٖۚ كُلُواْ مِن ثَمَرِهِۦٓ إِذَآ أَثۡمَرَ وَءَاتُواْ حَقَّهُۥ يَوۡمَ حَصَادِهِۦۖ وَلَا تُسۡرِفُوٓاْۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلۡمُسۡرِفِينَ ﴾
[الأنعَام: 141]
﴿وهو الذي أنشأ جنات معروشات وغير معروشات والنخل والزرع مختلفا أكله والزيتون﴾ [الأنعَام: 141]
Abdul Raheem Mohammad Moulana mariyu ayane pandilla mida prake (ekkincabade) tigalu mariyu pandilla mida prakani (ekkincabadani) cetla totalu mariyu kharjurapu cetlu mariyu vividha rakala ruci gala pantalu mariyu jaitun (aliv), danim'ma cetlanu puttincadu. Avi konni visayalalo okadanito okati poli untayi. Marikonni visayalalo okadanito okati poli undavu. Vatiki phalalu vaccinapudu vati phalalanu tinandi. Kani vati kota dinamuna (phalakalanlo) vati hakku (jakat) cellincandi. Mariyu vrthaga kharcu ceyakandi. Niscayanga, ayana vrtha kharcu cese varante istapadadu |
Abdul Raheem Mohammad Moulana mariyu āyanē pandiḷḷa mīda prākē (ekkin̄cabaḍē) tīgalu mariyu pandiḷḷa mīda prākani (ekkin̄cabaḍani) ceṭla tōṭalu mariyu kharjūrapu ceṭlu mariyu vividha rakāla ruci gala paṇṭalu mariyu jaitūn (āliv), dānim'ma ceṭlanu puṭṭin̄cāḍu. Avi konni viṣayālalō okadānitō okaṭi pōli uṇṭāyi. Marikonni viṣayālalō okadānitō okaṭi pōli uṇḍavu. Vāṭiki phalālu vaccinapuḍu vāṭi phalālanu tinaṇḍi. Kānī vāṭi kōta dinamuna (phalakālanlō) vāṭi hakku (jakāt) cellin̄caṇḍi. Mariyu vr̥thāgā kharcu cēyakaṇḍi. Niścayaṅgā, āyana vr̥thā kharcu cēsē vāraṇṭē iṣṭapaḍaḍu |
Muhammad Aziz Ur Rehman ఆయనే పందిళ్ళపై ఎక్కించబడే తోటలను, పందిళ్ళపై ఎక్కించబడని తోటలను, ఖర్జూర చెట్లను, పంటపొలాలను సృజించాడు. వాటి ద్వారా రకరకాల ఆహార వస్తువులు లభ్యమవుతాయి. జైతూను (ఆలివ్), దానిమ్మ వృక్షాలను కూడా సృజించాడు. వాటిలో కొన్ని పరస్పరం పోలి ఉంటాయి. మరికొన్ని పోలి ఉండవు. వాటన్నింటి పండ్లు పండినప్పుడు వాటిని తినండి. పంటకోసే రోజున తప్పనిసరిగా చెల్లించవలసిన దాని హక్కును చెల్లించండి. మితిమీరకండి. మితిమీరే వారిని అల్లాహ్ ఎట్టిపరిస్థితిలోనూ ఇష్టపడడు |