×

ఆయనకు ఎలాంటి భాగస్వామి (సాటి) లేడు. మరియు నేను ఇదే విధంగా ఆదేశించబడ్డాను మరియు నేను 6:163 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:163) ayat 163 in Telugu

6:163 Surah Al-An‘am ayat 163 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 163 - الأنعَام - Page - Juz 8

﴿لَا شَرِيكَ لَهُۥۖ وَبِذَٰلِكَ أُمِرۡتُ وَأَنَا۠ أَوَّلُ ٱلۡمُسۡلِمِينَ ﴾
[الأنعَام: 163]

ఆయనకు ఎలాంటి భాగస్వామి (సాటి) లేడు. మరియు నేను ఇదే విధంగా ఆదేశించబడ్డాను మరియు నేను అల్లాహ్ కు విధేయుడను (ముస్లింను) అయిన వారిలో మొట్టమొదటి వాడను

❮ Previous Next ❯

ترجمة: لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين, باللغة التيلجو

﴿لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين﴾ [الأنعَام: 163]

Abdul Raheem Mohammad Moulana
ayanaku elanti bhagasvami (sati) ledu. Mariyu nenu ide vidhanga adesincabaddanu mariyu nenu allah ku vidheyudanu (muslinnu) ayina varilo mottamodati vadanu
Abdul Raheem Mohammad Moulana
āyanaku elāṇṭi bhāgasvāmi (sāṭi) lēḍu. Mariyu nēnu idē vidhaṅgā ādēśin̄cabaḍḍānu mariyu nēnu allāh ku vidhēyuḍanu (muslinnu) ayina vārilō moṭṭamodaṭi vāḍanu
Muhammad Aziz Ur Rehman
ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటివాణ్ణి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek