×

ఇలా అను: "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి ఇతరులను ప్రభువులుగా అర్థించాలా? ఆయనే ప్రతి 6:164 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:164) ayat 164 in Telugu

6:164 Surah Al-An‘am ayat 164 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 164 - الأنعَام - Page - Juz 8

﴿قُلۡ أَغَيۡرَ ٱللَّهِ أَبۡغِي رَبّٗا وَهُوَ رَبُّ كُلِّ شَيۡءٖۚ وَلَا تَكۡسِبُ كُلُّ نَفۡسٍ إِلَّا عَلَيۡهَاۚ وَلَا تَزِرُ وَازِرَةٞ وِزۡرَ أُخۡرَىٰۚ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرۡجِعُكُمۡ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ فِيهِ تَخۡتَلِفُونَ ﴾
[الأنعَام: 164]

ఇలా అను: "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి ఇతరులను ప్రభువులుగా అర్థించాలా? ఆయనే ప్రతి దానికీ ప్రభువు! ప్రతి వ్యక్తీ తాను సంపాదించిందే అనుభవిస్తాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలి పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ విషయాలను గురించి భేదాభిప్రాయాలు కలిగి ఉండేవారో, వాటిని మీకు తెలియజేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: قل أغير الله أبغي ربا وهو رب كل شيء ولا تكسب كل, باللغة التيلجو

﴿قل أغير الله أبغي ربا وهو رب كل شيء ولا تكسب كل﴾ [الأنعَام: 164]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Emi? Nenu allah nu vadali itarulanu prabhuvuluga arthincala? Ayane prati daniki prabhuvu! Prati vyakti tanu sampadincinde anubhavistadu. Mariyu baruvu mosevadu evvadu itarula baruvunu moyadu. Civaraku miranta mi prabhuvu vaipunake marali povalasi undi. Appudu ayana miru e visayalanu gurinci bhedabhiprayalu kaligi undevaro, vatini miku teliyajestadu
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Ēmī? Nēnu allāh nu vadali itarulanu prabhuvulugā arthin̄cālā? Āyanē prati dānikī prabhuvu! Prati vyaktī tānu sampādin̄cindē anubhavistāḍu. Mariyu baruvu mōsēvāḍu evvaḍū itarula baruvunu mōyaḍu. Civaraku mīrantā mī prabhuvu vaipunakē marali pōvalasi undi. Appuḍu āyana mīru ē viṣayālanu gurin̄ci bhēdābhiprāyālu kaligi uṇḍēvārō, vāṭini mīku teliyajēstāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “ఏమిటీ, నేను అల్లాహ్‌ను కాదని వేరొక ప్రభువును వెతుక్కోవాలా?! వాస్తవానికి ప్రతిదానికీ ప్రభువు ఆయనే. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు. బరువును మోసేవాడెవడూ ఇంకొకడి బరువును మోయడు. ఆ తర్వాత మీరంతా మీ ప్రభువు వద్దకే పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ ఏ విషయాలలో విభేదించుకున్నారో వాటి వాస్తవాలను తెలియజేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek