×

ఎవరికైతే మేము గ్రంథాన్ని ప్రసాదించామో! వారు తమ పుత్రులను గుర్తించినట్లు, ఇతనిని (ముహమ్మద్ ను) కూడా 6:20 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:20) ayat 20 in Telugu

6:20 Surah Al-An‘am ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 20 - الأنعَام - Page - Juz 7

﴿ٱلَّذِينَ ءَاتَيۡنَٰهُمُ ٱلۡكِتَٰبَ يَعۡرِفُونَهُۥ كَمَا يَعۡرِفُونَ أَبۡنَآءَهُمُۘ ٱلَّذِينَ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ فَهُمۡ لَا يُؤۡمِنُونَ ﴾
[الأنعَام: 20]

ఎవరికైతే మేము గ్రంథాన్ని ప్రసాదించామో! వారు తమ పుత్రులను గుర్తించినట్లు, ఇతనిని (ముహమ్మద్ ను) కూడా గుర్తిస్తారు. ఎవరైతే, తమను తాము నష్టానికి గురి చేసుకుంటారో అలాంటి వారే విశ్వసించరు

❮ Previous Next ❯

ترجمة: الذين آتيناهم الكتاب يعرفونه كما يعرفون أبناءهم الذين خسروا أنفسهم فهم لا, باللغة التيلجو

﴿الذين آتيناهم الكتاب يعرفونه كما يعرفون أبناءهم الذين خسروا أنفسهم فهم لا﴾ [الأنعَام: 20]

Abdul Raheem Mohammad Moulana
Evarikaite memu granthanni prasadincamo! Varu tama putrulanu gurtincinatlu, itanini (muham'mad nu) kuda gurtistaru. Evaraite, tamanu tamu nastaniki guri cesukuntaro alanti vare visvasincaru
Abdul Raheem Mohammad Moulana
Evarikaitē mēmu granthānni prasādin̄cāmō! Vāru tama putrulanu gurtin̄cinaṭlu, itanini (muham'mad nu) kūḍā gurtistāru. Evaraitē, tamanu tāmu naṣṭāniki guri cēsukuṇṭārō alāṇṭi vārē viśvasin̄caru
Muhammad Aziz Ur Rehman
ఎవరికయితే మేము గ్రంథాన్ని వొసగి ఉన్నామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే ప్రవక్తను గుర్తుపడతారు. అయితే తమను తాము నష్టంలో పడవేసుకున్నవారు మాత్రం విశ్వసించరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek