Quran with Telugu translation - Surah Al-An‘am ayat 19 - الأنعَام - Page - Juz 7
﴿قُلۡ أَيُّ شَيۡءٍ أَكۡبَرُ شَهَٰدَةٗۖ قُلِ ٱللَّهُۖ شَهِيدُۢ بَيۡنِي وَبَيۡنَكُمۡۚ وَأُوحِيَ إِلَيَّ هَٰذَا ٱلۡقُرۡءَانُ لِأُنذِرَكُم بِهِۦ وَمَنۢ بَلَغَۚ أَئِنَّكُمۡ لَتَشۡهَدُونَ أَنَّ مَعَ ٱللَّهِ ءَالِهَةً أُخۡرَىٰۚ قُل لَّآ أَشۡهَدُۚ قُلۡ إِنَّمَا هُوَ إِلَٰهٞ وَٰحِدٞ وَإِنَّنِي بَرِيٓءٞ مِّمَّا تُشۡرِكُونَ ﴾
[الأنعَام: 19]
﴿قل أي شيء أكبر شهادة قل الله شهيد بيني وبينكم وأوحي إلي﴾ [الأنعَام: 19]
Abdul Raheem Mohammad Moulana (o muham'mad! Varini) adugu: "Anninti kante goppa saksyam edi?" Ila anu: "Naku mariyu miku madhya allah saksiga unnadu. Mariyu mim'malni mariyu idi (i sandesam) andina varini andarini heccarincataniki, i khur'an napai avatarimpaja jeyabadindi." Emi? Vastavaniki allah to patu inka itara aradhyadaivalu unnarani miru niscayanga, saksyamivvagalara? Ila anu: "Nenaite alanti saksyamivvanu!" Inka ila anu: "Niscayanga ayana (allah) okkade aradhya devudu. Mariyu niscayanga, miru ayanaku sati kalpistunna dani nundi naku elanti sambandham ledu |
Abdul Raheem Mohammad Moulana (ō muham'mad! Vārini) aḍugu: "Anniṇṭi kaṇṭē goppa sākṣyaṁ ēdī?" Ilā anu: "Nākū mariyu mīkū madhya allāh sākṣigā unnāḍu. Mariyu mim'malni mariyu idi (ī sandēśaṁ) andina vārini andarinī heccarin̄caṭāniki, ī khur'ān nāpai avatarimpaja jēyabaḍindi." Ēmī? Vāstavāniki allāh tō pāṭu iṅkā itara ārādhyadaivālu unnārani mīru niścayaṅgā, sākṣyamivvagalarā? Ilā anu: "Nēnaitē alāṇṭi sākṣyamivvanu!" Iṅkā ilā anu: "Niścayaṅgā āyana (allāh) okkaḍē ārādhya dēvuḍu. Mariyu niścayaṅgā, mīru āyanaku sāṭi kalpistunna dāni nuṇḍi nāku elāṇṭi sambandhaṁ lēdu |
Muhammad Aziz Ur Rehman “అందరికన్నా గొప్ప సాక్ష్యం ఎవరిది?” అని వారిని అడుగు. “నాకూ- మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ ఉన్నాడు. ఈ ఖుర్‌ఆను ద్వారా నేను మిమ్మల్నీ, ఇది ఎవరెవరి వరకు చేరుతుందో వారందరినీ హెచ్చరించటానికి గాను ఈ ఖుర్‌ఆన్ నా వద్దకు వహీ ద్వారా పంపబడింది” అని (ఓ ప్రవక్తా!) వారికి తెలియపరచు. అల్లాహ్‌తోపాటు మరి కొంతమంది దేవుళ్లు కూడా ఉన్నారని మీరు నిజంగా సాక్ష్యం ఇవ్వగలరా? “నేను మాత్రం అలాంటి సాక్ష్యం (ఇవ్వనుగాక) ఇవ్వను” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. “ఆయనే ఒకే ఒక్కడైన ఆరాధ్య దేవుడు. మీరు దైవానికి కల్పించే షిర్క్ (భాగస్వామ్యం)తో నాకెలాంటి సంబంధం లేదు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పెయ్యి |