Quran with Telugu translation - Surah Al-An‘am ayat 21 - الأنعَام - Page - Juz 7
﴿وَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوۡ كَذَّبَ بِـَٔايَٰتِهِۦٓۚ إِنَّهُۥ لَا يُفۡلِحُ ٱلظَّٰلِمُونَ ﴾
[الأنعَام: 21]
﴿ومن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته إنه لا﴾ [الأنعَام: 21]
Abdul Raheem Mohammad Moulana mariyu allah pai asatyam kalpince vani kante! Leda, allah sucanalanu tiraskarince vani kante, ekkuva durmargudu evadu? Niscayanga, durmargulu ennatiki saphalyam pondaru |
Abdul Raheem Mohammad Moulana mariyu allāh pai asatyaṁ kalpin̄cē vāni kaṇṭē! Lēdā, allāh sūcanalanu tiraskarin̄cē vāni kaṇṭē, ekkuva durmārguḍu evaḍu? Niścayaṅgā, durmārgulu ennaṭikī sāphalyaṁ pondaru |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్‌పై అబద్ధపు నిందలు మోపే వాడికంటే లేదా అల్లాహ్ ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చే వాడికంటే ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు ఎన్నటికీ సాఫల్యం ప్రాప్తించదు |